Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వయసు పెరిగినా.. బోన్స్ బలహీనం కాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్
ఒక మహిళగా ఉండటం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక మహిళగా.. పర్సనల్ గా మరియు ప్రొఫిషినల్ గా స్ట్రాంగ్ గా సక్సెస్ ఫుల్ ఉమెన్ గా బ్యాలెన్స్ చేయడంలో అభినందనీయమైన విషయం. నేను 9 సంవత్సరాలుగా ఆన్ లైన్ జర్నలిజంలో ఎడిటర్ గా పనిచేస్తున్నాను . అలాగే నా నిజజీవితంలోని కొంత సమయాన్ని ఒక మంచి భర్తకు, మంచి భార్యగా మరియు పిల్లల పట్ల శ్రద్ద కలిగిన ఒక రెస్పాన్స్ బుల్ మదర్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ రెండు విషయాల్లోనూ ది బెస్ట్ గా వ్యవహరిస్తున్నానని అంటుంటారు.
నేను చాలా రీసెర్చ్ లు చేసిన తర్వాత ఒక విషయం గుర్తించాను, హెల్తీగా మరియు ఫిట్ గా ఉండగలడానికి నాకు ఏదో సహాయపడుతున్నది అని గుర్తించాను. అప్పుడే నేను 30 గ్యాంగ్ లో చేరానన్ని విషయం గుర్తొచ్చింది. వయస్సు 30అయినా...నా యాక్టివిటీస్, మరియు డ్యాన్స్, మరియు వ్యాయామం ఇవన్నీ కూడా నన్ను ఫిట్ గా మరియు హెల్తీ కనబడేలా చేశాయి.

ఇక్కడ మీకు చెప్పాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేటంటే నేను నా 10ఏళ్ళ కూతురుతో పాటు క్లాసెస్ లో జాయిన్ అవుతున్నాను . మరో మంచి విషయమేంటంటే నేను ఏలాంటి నిర్ణయాలు తీసుకొన్నా, నా భర్త నాకు సపోర్టివ్ గా ఉంటారు . ఇవన్నీ ఒక ఎత్తైతే, నేను నా కుటుంబానికి ఒక బ్యాక్ బోన్ లాంటిదాన్ని మరియు ఆరోగ్యంగా జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను.
ఏదైనా ఒక బలమైన సంకల్పంను నెరవేర్చుకోవాలనుకొన్నప్పుడు భౌతికంగా , శరీరకంగా స్ట్రాంగ్ గా ఉండాలని మా మదర్ నాతో ఎప్పుడూ చెబుతుంటుంది . నా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మా ఫ్యామిలీ ఫిజీషియన్ ను కలిసినప్పుడు మనం జీవిత కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే బోన్ హెల్త్ చాలా ముఖ్యమని సూచించారు. ముఖ్యంగా 30ఏళ్ళ తర్వాత శరీరంలో వచ్చే మార్పులతో పాటు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.

వయస్సురిత్యా వచ్చే బోన్ హెల్త్ సమస్యలను ఎదుర్కోవడానికి నేను సిద్దంగా లేను. ఫౌండేషన్ కు పిల్లర్స్ ఎంత ముఖ్యమో...మన శరీరానికి బోన్స్ అంతే ముఖ్యం. కాబట్టి బోన్స్ ను జాగ్రత్తగా కాపాడుకోవల్సిన బాధ్యత మనకెంతైనా ఉంది. కాబట్టి, బోన్ స్ట్రెంగ్త్ కు సహాయపడే వ్యాయామాలు , డ్యాన్సులు చేయడం మొదలు పెట్టాను. దాంతో పాటు..సరైన పౌష్టికాహారాలను తీసుకుంటున్నాను.
నాలైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం వల్ల నేను చాలా యాక్టివ్ గా, ఫిట్ గా ...ఫ్లెక్సిబుల్...హెల్తీగా ఉండటాన్ని చూసి మా కుటుంబంలోని వారు.. ముఖ్యంగా మా మదర్ చాలా ఆనందపడుతుంటుంది...
కాబట్టి, మీరు కూడా ఇలాంటి ఎక్సైటింగ్ విషయాలను ప్లాన్ చేసుకుంటున్నారా? మీరు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం! బోన్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకూ మీ డ్రీమ్స్ చేరుకోవడానికి వయస్సు ఆటంకం కాదు.
అందువల్ల మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి #STRONGTOTHEBONE on ఫేస్ బుక్ మరియు ట్విటర్ . అలాగే మీ అనుభవాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి...
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
