Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
అల్లంను వివిధ రకాలుగా..ఆరోగ్యకరంగా ఉపయోగించుకోవడం ఎలా..?
అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఇది ఒక హెల్తీ హెర్బ్ , ఇది అద్భుతమైన హెర్బ్ మార్నింగ్ సిక్ నెస్ ను, క్రాంప్స్, కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది. అల్లం శరీరంలో వేడి కలిగిస్తుంది. బాడీకి తగిన ఎనర్జీని అందిస్తుంది. స్టొమక్ అప్ సెట్, వాంతులు వికారంను కంట్రోల్ చేయడంలో ఎఫెక్టిివ్ హోం రెమెడీ.ఈ హెర్బ్ ను ఏషియన్ కుషన్స్ లో తప్పనిసరిగా వాడుతారు. అల్లం వంటలకు ఉపయోగిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అల్లంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. అల్లంను వంటలకు మాత్రమే ఉపయోగించడమే కాదు, వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే అల్లంను ఒకే విదంగా తినకుండా, వివిధ రకాలుగా ఎలాఉపయోగించుకోవాలాలో తెలుసుకుందాం..

అల్లం టీ:
ఒక కప్పు నీటిలో కొద్దిగా అల్లం వేసి 10 నిముసాలు ఉడికించుకోవాలి.. తర్వాత క్రిందికి దింపి, గోరువెచ్చగా అయిన తర్వాత తేనె, నిమ్మరసం మిక్స్ చేసి, తాగాలి. ఇలా తాగడం వల్ల స్టొమక్ ను స్మూత్ గా మార్చుతుంది ఇన్ఫ్లమేసన్ తో ఫైట్ చేస్తుంది.

జింజర్ సలాడ్ డ్రెస్సింగ్:
మసాలా దినుసుల్లో ఒకటైన అల్లంను వివిధ రకాల సలాడ్స్ కు డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తుంటారు. ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, , సోయాసాస్ వంటివన్నీ సలాడ్ డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తుంటారు. తేనె, అల్లం మరో సలాడ్ డ్రెస్సింగ్ వీటిలో న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉంటాయి

జింజర్ ఫ్లేవర్ స్టైర్ ఫ్రైస్:
హెల్తీ వెజిటేబుల్స్ తో పాటు, హెల్తీ హెర్బ్ ను ఫ్లేవర్ గా వంటలకు చేర్చడం చాలా సింపుల్, సన్నగా తురమడం లేదా కట్ చేసి వంటలకు జోడిస్తే మంచి ఫ్లేవర్ , రుచితో పాటు పోషక విలువలు పొందుతారు.

అల్లం సూప్ :
ఫ్రష్ గా ఉండే అల్లంను మెత్తగా తురుమి వంటలకు జోడిస్తే స్ట్రాంగ్ గా , స్పై ఫ్లేవర్ , ఫేవరెంట్ సూప్ గా జోడించాలి. గొంతునొప్పిన, వికారంకు ఉపశమనం కలిగిస్తుంది.

అల్లంపికెల్:
అల్లంతురుముతో హెల్తీ సైడ్ డిష్ తయారుచేస్తారు. సాలాడ్స్, సుషి, బిర్యానివంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఘాటైన వాసన ఉండటం వల్ల సాండ్విచ్ లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇది అన్నం, రోటీలకు మంచి కాంబినేషన్ .

అల్లం సూప్:
వెజిటేబుల్ స్పూప్ లేదా ఇతర సూప్ లలో అల్లం చేర్చాలి. దీన్ని ఓవర్ హీట్ చేయకుండా నేచురల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

అల్లం రైస్ మరియు ఫిష్ :
రైస్ కు కొంచెం డిఫరెంట్ గా తయారుచేసుకోవడానికి అల్లంతురుము వేయాలి. తర్వాత జీలకర్రను అన్నం మీద చిలకరించాలి. తర్వాత వండాలి.

జింజర్ బేక్స్ :
ఎప్పుడూ స్వీట్స్ తినే అలవాటు ఉంటే, టేస్ట్ బడ్స్ కు కాస్త డిఫరెంట్ గా రుచిని చూపించండి. అందుకు జింజర్ బేక్స్ మంచి ఉపాయిం.



Click it and Unblock the Notifications
