Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
ఆడవాళ్లను ఎట్రాక్ట్ చేయాలంటే మగవాళ్లు వీటిని కంపల్సరీ తినాల్సిందే..!!
కొన్ని ఆహారాలను ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవడం వల్ల.. మన అందం తరిగిపోకుండా, యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాం. అలా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకోవడం కష్టంగా ఉందా.. ? డోంట్ వర్రీ.. ఆ ఫుడ్ లిస్ట్ ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాం.
ముఖ్యంగా అబ్బాయిలు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల.. హెల్తీగా, అందంగా కనిపిస్తారు. అంతేకాదు.. ఎదుటివాళ్లను, ముఖ్యంగా అమ్మాయిలను తెగ ఎట్రాక్ట్ చేస్తారట. ఈ ఆహారాలు మగవాళ్ల శరీరంలో యాండ్రోస్టెనాన్, యాండ్రోస్టెనాల్ అనే హార్మన్లను రిలీజ్ చేస్తాయి. ఇవి సెక్సువల్ కి చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తాయి.
మరికొన్ని ఆహారాల్లో చాలా ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ ఉండటంతో పాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. అలాగే.. మీ పర్సనాలిటీని ఆకర్షణీయంగా మారుస్తాయి. మరి లేడీస్ ని ఎట్రాక్ట్ చేయడానికి మగవాళ్లు కంపల్సరీ తీసుకోవాల్సిన ఆహారాలేంటో మీరే చూడండి..

పాలకూర
పాలకూరలో ఐరన్, మెగ్నీషియం వంటి అనేక రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మగవాళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం.

గుమ్మడి
గుమ్మడి కాయను.. ఏదో ఒక రూపంలో డైట్ లో చేర్చుకోవడం వల్ల మగవాళ్లలో బ్లడ్ ఫ్లో మెరుగుపడుతుంది. ముఖ్యంగా.. పెనిస్ కి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

వెల్లుల్లి
వెల్లుల్లి తినే మగవాళ్లలో వచ్చే చెమట.. మహిళలను ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తుందని, వెల్లుల్లి రెగ్యులర్ గా తినే మగవాళ్లు చాలా హెల్తీగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

టమోటా
టమోటాల్లో ఉంటే లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్స్.. మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ ని మెరుగుపరుస్తాయి. అందుకే.. చాలా మంది.. నిపుణులు.. టమోటాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తారు.

దానిమ్మ
ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల.. ఫెర్టిలిటీ మెరుగుపడుతుంది, ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి.. మగవాళ్లు కంపల్సరీ దానిమ్మ తీసుకోవాలి. ఒక వేళ జ్యూస్ ఇష్టం లేకపోతే.. సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

ఉసిరి
ఉసిరిలో ఐరన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి.. ఏజింగ్ ప్రాసెస్ ని, ముడతలను అడ్డుకుంటాయి. కాబట్టి జుట్టుని, గడ్డాన్ని నల్లగా ఎక్కువకాలం ఉంచుకోవాలంటే.. ఉసిరి తింటూ ఉండాలి.

బీట్ రూట్
బీట్ రూట్ లో బెటైన్ ఉంటుంది. ఇది.. ఫ్యాట్స్ ని తగ్గించి.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల మీరు యంగ్ గా కనిపిస్తారు.

క్యారట్స్
క్యారట్స్ లో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. స్పెర్మ్ కౌంట్ ని మెరుగుపరుస్తాయి. అలాగే.. గ్లోయింగ్ చర్మాన్ని అందిస్తాయి. కాబట్టి క్యారట్ ని ఏ రూపంలో తిన్నా.. లేడీస్ ని ఎట్రాక్ట్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications
