Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
తల తిరుగుడుకు చెక్ పెట్టే 12 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
తల తిరగడం నివారించడానికి 12 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
జీవితంలో ఏదో ఒక సందర్భంలో మైకంగా అనిపించడం వంటి లక్షణాలను ప్రతి ఒక్కరూ అనుభం కలిగి ఉంటారు. దీన్నే తలతిరగడం . నవరాత్రులు రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. చాలా మంది ఈ పండుగ ఉపవాస దీక్షలు చేస్తారు.. గుళ్ళలో మాత్రమే కాదు, ఇల్లలో కూడా దుర్గా దేవిని రోజుకొక్క రూపంలో అలంకరించి పూజలు చేస్తారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ పూజలతో పాటు, గార్బా, మరియు దాండియ డ్యాన్సులను వేస్తారు. నవరాత్రులో ఎక్కువ మంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి, కొద్దిగా నీరసంగా మరియు తలతిరిగినట్లు అనిపిస్తుంది.
(డీజినెస్)అంటారు. శరీరం లేదా మనస్సు బ్యాలెన్స్ (సమతౌల్యంను)కోల్పోయినప్పుడు ఇలా జరగడం సహజం అయితే ఇది వ్యాధి మాత్రం కాదు.ఇది లోబ్లడ్ ప్రెజర్, డీహైడ్రేషన్, మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన వంటి డిజార్డర్స్ వల్ల కలిగే లక్షణాలు, అలాగే తలకు గాయాలు తగిలినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. తలతిరుగుడుకు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఉన్నాయి . ఇవి తల తిరగడం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
పండగ సమయంలో తలతిరిగినట్లు అనిపించడం సహజం ఎక్కువ సేపు బ్రేక్ ఫాట్ తీసుకోపవడం వల్ల బాడీ ఎనర్జీ తగ్గినట్లు అనిపిస్తుంది. తలబరువు, తలతిరిగినట్లు ఫీలింగ్ కలుగుతుంది . దాంతో శరీరంలో బ్యాలెన్స్ తప్పుతుంది. కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఇలా జరగడం ప్రమాదం కాకపోయినా..పండుగ సమయాల్లో ఫిట్ గా హెల్తీగా కనిపిచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు నివారణ పద్దతులను ఫాలో అవ్వడం మంచిది.
తలతిరుగుడు నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగించదు, కాబట్టి, మరొకటి ఆలోచించకుండా ఫెస్టివ్ సమస్యలో తలతిరుగుడుకు చెక్క పెట్టడానికి ఈ క్రింది సూచించిన 12 హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి....

వాటర్ :
డీహైడ్రేషన్ కారణంగా తలతిరుగుతుంది. కాబట్టి, తరచూ కొద్దిగా నీళ్ళు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల తలతిరుగటాన్ని నివారించుకోవచ్చు.

చమోమెలీ టి:
చమోమెలీ టీ తాగడం వల్ల మానసికంగా ఉపశమనం కలుగుతుంది. శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఎనర్జీ అందడం వల్ల తలతిరిగే సమస్యలుండవు.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ :
ఉదయం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల శరీరం మొత్తానికి ఆక్సిజన్ క్రమంగా సప్లై అవుతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. లాంగ్ డీప్ బ్రీత్ వల్ల తలతిరగడం నివారించుకోవచ్చు.

ఆమ్లా:
ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వెంటనే ఇమ్యూనిటి పవర్ ను అందిస్తుంది. దాంతో తలతిరుగుడును తగ్గించుకోవచ్చు. ఉసిరికాయను నేరుగా అలాగే తినడం లేదా, ఉసిరికాయకు కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసి పేస్ట్ చేసి, నీళ్ళు కలిపి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం దీన్ని పరగడపును తాగాలి.

ధనియాలు:
ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలాగే నానబెట్టాలి, ఉదయం వడగట్టి, ఆ నీటితో పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు లక్షణాలను నివారిస్తుంది.

జీలకర్ర:
నట్ మగ్ పౌడర్ మిక్స్ చేసిన జీలకర్ర తినడం వల్ల డీజినెస్ తగ్గిపోతుంది.

పెరుగు:
తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే అరకప్పు పెరుగు తినడం వల్ల తల తిరగడం, అలసట తగ్గిపోతుంది. పండగ సమయంలో అసౌకర్యం అనినిపించదు.

బాదం:
బాదం ఒక బెస్ట్ డ్రై ఫ్రూట్ , బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి,. అలాగే వీటితో పాటు పాలు కూడా తాగడం వల్ల తలతిగడం దూరం చేస్తుంది.

బాసిల్ :
తులసి, ఒక గ్లాసు పాలలో కొద్దిగా తులిసి వేసి బాయిల్ చేసి, రాత్రి నిద్రించడానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు తగ్గిపోతుంది.

పెప్పర్ మింట్ ఆయిల్:
తల నుదిటి బాగంలో కొద్దిగా పెప్పర్మింట్ ఆయిల్ ను అప్లై చేసి, మర్ధన చేయడం వల్ల తలతిరగడం తగ్గుతుంది.

సెలరీ జ్యూస్ :
సెలరీ జ్యూస్ తలతిరుగుడు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రెజర్ తగ్గిస్తుంది,. లోయర్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది తల తిరగడం తగ్గిస్తుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది. సగం నిమ్మకాయను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా ఎనర్జీ పొందుతారు .



Click it and Unblock the Notifications