For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించే నేచురల్ హోం రెమెడీస్

గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.

|

తరచూ అజీర్తి, పొట్టనొప్పి, వాంతులు మరియు వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాల్సిందే,. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడుతాయి.

పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరంలో అంతర్గతంగా ముఖ్యమైన అవయవాల్లో గాల్ బ్లాడర్ ఒకటి. ఇది జీర్ణ శక్తినిపెంచడం మాత్రమే కాదు, ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది.

గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడుటకు కారణం ఏమిటి? పేగుల్లోన్ని ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను గ్రహించడం వల్ల రాళ్ళు రూపంలో ఏర్పడుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో ఏర్పడే రాళ్ళు యొక్క పరిమణం కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో సైజ్ లో ఉంటాయి. కొంత మందిలో చిన్నవిగా ఉంటే , మరికొంత మందిలో పెద్దవిగా ఉంటాయి.

These Natural Remedies Help Remove Stones From Gall Bladder

గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది.

ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వీటిని ఉపయోగించడం సురక్షితం . అటువంటి నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

పసుపు:

పసుపు:

పుసుపు పురాత కాలం నాటి హోం రెమెడీ. ఇందులో ఆయాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. రెగ్యులర్ వంటల్లో పసుపును చేర్చడం లేదా పాలల్లో లేదా నీటిలో చేర్చి తాగడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి నిమ్మరసంను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తిరిగి స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.

పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ:

కొన్ని పుదీనా ఆకులు తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీన్ని వడగట్టి, కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగించి మంచి ఫలితం ఉంటుంది. గాల్ బ్లాడర్ లో ఉండే రాళ్ళను కరిగించడంలో పెప్పర్ మింట్ గ్రేట్ గా సహాయపడుతుంది.

బీట్ రూట్ జ్యూస్ :

బీట్ రూట్ జ్యూస్ :

బీట్ రూట్ ను శుభ్రంగా తొక్క తీసి, కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి, జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తాగడం వల్ల లివ్ శుభ్రపడుతుంది. గాల్ స్టోన్ నివారించడంలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా. దీనికి బేరిపండ్లు, ఆపిల్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా చేయడంవల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం చేయడానికి , పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా చేయడానికి సహాయపడుతుంది.

పండ్లు :

పండ్లు :

ఫైబర్ అధికంగా ఉండే మరో ఆహార పదార్థం పండ్లు. ఇది కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. రాళ్ళు కరిపోయేందుకు సహాయపడుతుంది.

బార్లీ:

బార్లీ:

గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించడంలో బార్లీ గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ కానీ, దాని ద్వారా గాల్ స్టోన్స్ కానీ ఏర్పడకుండా నివారిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

గాల్ బ్లాడర్ స్ట్రోన్ ను కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. దీన్ని రోజూ వాటర్ లో కలుపుకుని తాగడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరియు బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోతాయి.

English summary

These Natural Remedies Help Remove Stones From Gall Bladder

These Natural Remedies Help Remove Stones From Gall Bladder ,Have you been suffering from indigestion, severe stomach pain, vomiting and backache? You need to get it checked. These are a few of the common symptoms that people suffer from when they have stones in the gall bladder.
Desktop Bottom Promotion