Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బి అలర్ట్: కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయితే శరీరంలో జరిగే ప్రమాదకర మార్పులు...
తాజా అధ్యయనాల ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తర్వాత స్థానాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉన్నాయట. ఇటీవల చాలామంది కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 90 శాతం మంది ఇండియన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లేనని ఈ స్టడీస్ చెబుతున్నాయి.
రక్తంలోని అనవసర పదార్థాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీల ప్రధాన ప్రక్రియ. ఫ్యాటీ యాసిడ్స్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం ఎక్కువవుతోంది. దీనివల్ల పరిమితికి మించి కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతున్నాయి.
కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడ కొంత మందిలో అలసట, దురద, వీక్ బోన్స్, జాయింట్ ప్రాబ్లెమ్స్, డిప్రెషన్, ఆకలి తగ్గిపోవడం మరియు లెగ్ క్రాప్ లక్షణాలు కనబడుతాయి.
ఇదంతా కిడ్నీలకు చేరే రక్తంలో వ్యర్థాలు ఎక్కువ అవ్వడం వల్ల చివరి పరిస్థితుల్లో ఇటాంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీన్ని యురేమియాగా సూచిస్తారు . కిడ్నీ ఫెయిల్యూర్ కు అనేక కారణాలున్నాయి.ఒక వేళ క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదా కిడ్నీలను మార్పు చేసుకోవాలి . అయితే కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు కలిపించే లక్షణాలు ఈ క్రింది విధంగా...

అనీమియా :
రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ గా కంటే తక్కువగా ఉంటాయి . ఇది హీమోగ్లోబిన్ కు సరిపడా లేనప్పుడు , శరీరం మొత్తం ఆక్సిజన్ సప్లై చేయలేదు. ఫలితంగా అనీమియాకు దారితీస్తుంది.నార్మల్ కిడ్నీలు ఎరిత్రోప్రోటీన్ ను సూచిస్తుంది . ఈ హార్మోన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అక్యూట్ కిడ్నీ డిసీజ్ వల్ల అనీమియాకు దారితీస్తుంది . ఎరిథ్రోప్రోటీన్ తక్కువైనప్పుడు అనీమీయాకు దారితీస్తుంది.

ఇర్రెగ్యులారిటీస్:
కిడ్నీలు ముఖ్యమైన కెమికల్స్ అంటే పొటాషియం, యాసిడ్స్, మరియు ఫాస్పేట్ వంటివి శరీరానికి సరిగా అందివ్వలేనప్పుడు , ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అదే విధంగా మజిల్ వీక్ నెస్ అవుతాయి.

బోన్ లాస్:
అక్యూట్ కిడ్నీ వ్యాధితో బాధపడే వారిలో బోన్స్ వీక్ గా మారుతాయి . వ్యాధి ఉన్నవారిలో రోజురోజుకీ ఎముకలు పెలుసుగా మారుతాయి. రీనల్ ఫెయిల్యూరే అందుకు కారణం అవుతుంది. శరీరంలో ఎముకలను కోల్పోవడం జరగుతుంది . విటమిన్ డి, క్యాల్షియం, మరియు ఫాస్పేట్ లోపం వల్ల బోన్ డిసీజ్ పెరుగుతుంది . దాంతో క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. దాంతో బ్లడ్ మరింత అసిడిక్ గా మారి నరాలను దెబ్బతీస్తుంది మరియు బోన్ టిష్యు డ్యామేజ్ అవుతుంది.

లిబిడో తగ్గించేస్తుంది:
ఈ కిడ్నీ సమస్యలున్నప్పడు, ఇతర సమస్యలు కూడా ప్రారంభమౌతాయి. కిడ్నీ సమస్యలున్నప్పుడు అది సెక్స్ లైఫ్ మీద కూడా ప్రభావం చూపుతుంది . లైంగిక ఆసక్తి తగ్గడంతో పాటు, ఇది ఫెర్టిలిటిని తగ్గిస్తుంది

గ్యాస్ట్రో ఇంటెన్షినల్ అల్సర్:
క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వంటి అడ్వాస్డ్ స్టేజ్ లో ఉంటారో వారిలో గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ డిసీజెస్ అల్సర్ వంటివి పెరుగుతాయి . వీటిని సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే మ్యానేజ్ చేయడం కష్టం అవుతుంది.

పొటాషియం అధికంగా ఉంటుంది:
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పొటాషియం లెవల్స్ అధికం అవ్వడం వల్ల హార్ట్ ఎబిలిట్ ఫంక్షన్ మీద ప్రభావం చూపి మరింత ప్రమాదస్థితి ఏర్పడుతుంది.

బ్లడ్ ప్రెజర్:
కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బ్రెడ్ ప్రెజర్ పెరుగుతుంది. హై బ్లడ్ ప్రెజర్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది . కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ డిసీజ్ లు ఎక్కువగా పెరుగుతాయి.

ఫ్ల్యూయిడ్ రిటెన్షన్:
కిడ్నీలకు ఫ్ల్యూయిడ్స్ మరియు సాల్ట్ చేరినప్పుడు శరీరంలో క్రమంగా పెరుగుతాయి. ఫ్లూయిడ్స్ పెరిగినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ మిరయు పలిమనరీ ఎడిమీ కు కారణం అవుతుంది



Click it and Unblock the Notifications











