Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
మీల్స్ తో పాటు కీరదోసకాయను ఎందుకు నంజుకుతింటారు.?రహస్యమేంటి?
చాలామందికి పచ్చకీరదోసకాయను భోజనంతో పాటు తీసుకుంటుంటారు. కొంత మంది పచ్చిక్యారెట్ మీల్స్ తో పాటు తింటే మరికొంత మంది కీరదోసయా, టమోటో , ఉల్లిపాయలు తీసుకుంటుంటారు. మరియు వీటన్నింటితోనూ తయారుచేసిన సలాడ్స్ ను కూడా తీసుకుంటుంటారు .
మొదట, కీరదోసకాయలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల , చాలా చౌకగా అందుబాటులో ఉండటం వల్ల చాలా ప్రదేశాల్లో వీటిని పండిస్తున్నారు.
కీరదోసకాయ జ్యూస్ లోని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
ఈచౌకైన హెల్తీ కుకుంబర్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, ఈ కీరదోసకాయ స్కిన్ మరియు హెయిర్ క్వాలిటిని పెంచుతుంది . అందుకే ప్రధానంగా మీల్స్ లో సలాడ్స్ రూపంలో తీసుకుంటుంటారు.
కొంత మంది కుకుంబర్ జ్యూస్ తాగితే మరికొంత మంది కీరదోసకాయ ముక్కలను తింటుంటారు . కీరదోస ముక్కలను రోటీ మరియు సబ్జీతో పాటు తీసుకుంటుంటారు. నిజానికి , కొంత మంది ఈ కీరదోస ముక్కలను గార్డెన్లో అక్కడక్కడ పెట్టడం వల్ల క్రిములు నశించిపోతాయని నమ్ముతారు.
కీరదోసకాయను మనం ఖచ్చితం ఎందుకు తినాలి?
మరికొంత మంది ముఖ్యంగా అమ్మాయిలు కీరదోసకాయను స్కిన్ మరియు హెయిర్ బ్యూటీకి విరివిగా ఉపయోగిస్తుంటారు . మరి డైలీ కీరదోసకాయను తినడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది:
కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి,నోట్లో కొద్ది సేపు పెట్టుకోవడం వల్ల బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తంది.

బరువు తగ్గిస్తుంది:
చర్మం మీద ముడుతలు మరియు సెల్యులైట్ ను కనబడుతున్నప్పుడు , కేవలం కీరదోస ముక్కలను చర్మం మీద స్ర్కబ్ చేయడం వల్ల సెల్యులైట్ , ముడుతలను నివారించడంతో పాటు, ఆ ప్రదేశంలో స్కిన్ టైట్ గా మారుతుంది. అలాగే బరువు తగ్గించుకోవడానికి కీరదోస జ్యూస్ త్రాగాలి.

మలబద్దకం నివారిస్తుంది:
మలబద్దకం నివారించడంలో కీరదోసకాయ చాలా గ్రేట్ అని చాలా స్టడీస్ కూడా నిర్ధారించాయి. కాబట్టి, భోజన సమయంలో కీరదోసకాయను మంచింగ్ గా తీసుకొని మలబద్దక సమస్య నుండి ఉపశమనం పొందండి.

బ్లడ్ ప్రెజర్:
కుకుంబర్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . కాబట్టి, కుకుంబర్ ను మీల్స్ లో మంచింగ్ గా తీసుకోవడం ఒక మంచి అలవాటుగా మార్చుకోండి .

ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి:
సాధారణంగా రోజులో సెకండ్ హాఫ్ లో ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతుంటాయి, అలాంటి సమయంలో కాఫీకి ప్రత్యామ్నాయంగా కీరదోసకాయను మంచింగ్ గా తీసుకోండి . ఇందులో విటమిన్స్, మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి.

డిటాక్స్:
కుకుంబర్ అందించే మరో ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్ ఇది. పచ్చి కీరదోసకాయ ముక్కలను మీల్స్ లో మంచింగ్ గా తీసుకోవడం వల్ల మీ ప్రేగుల్లోని టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది.

తలనొప్పి:
హ్యాంగోవర్ మరియు మార్నింగ్ హెడ్ ఏక్ ను నివారించడంలో డిన్నర్ మీల్స్ లో కీరదోసకాయను చేర్చుకోవడం వల్ల మంచిగా నిద్రపడుతుంది . కీరదోసకాయలో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మరియు షుగర్స్, హ్యాంగోవర్ హెడ్ ఏక్ మరియు కోల్డ్ తో పోరాడుతుంది.



Click it and Unblock the Notifications
