Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అక్కడ దురద ఉంటే ఇలా చేయండి, పచ్చ కర్పూరంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఆ కోరికలు కూడా పెరుగుతాయి
ఆ చూర్ణంతో చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకోండి. శృంగారానికి ముందు పాలలో ఆ మాత్రలు కలుపుకుని తాగుతూ ఉండండి. క్రమంగా మీలో ఆ సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తి చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలస
పచ్చకర్పూరం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని ఎక్కువగా హారతి ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. అయితే దీని ద్వారా ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు... ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

కొవ్వు కరిగిపోతుంది
కొందరికి తొడలు, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఈ చిట్కా పాటించండి. వెంటనే కొవ్వు కరిగిపోతుంది. ఆవ నూనెను బాగా వేడి చేయండి. అంతకు ముందే కాస్త కర్పూరం కరిగించి
చల్లగా చేసుకుని ఉంచుకోండి. వేడి అయిన ఆవ నూనెలో దాన్ని కలపండి.

మసాజ్ చేసుకోండి
ఇక కొవ్వు ఉండే ప్రాంతాల్లో ఆ నూనెతో మసాజ్ చేసుకోండి. అలా రోజూ చేస్తుంటే క్రమంగా కొవ్వు మొత్తం పోతుంది.

వీర్య స్కలనం సమస్య
కొందరు మగవారికి వీర్య స్కలనం సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాగే అంగస్తంభన సరిగ్గా లేక అల్లాడిపోతుంటారు. అయితే పచ్చ కర్పూరంతో ఈ సమస్యలన్నింటినీ ఈజీగా తగ్గించుకోవొచ్చు.
పచ్చకర్పూరంతో పాటు జాజికాయను, జాపత్రితో పాటు ఎండుద్రాక్షలను కలిపి చూర్ణంగా చేసుకోండి.

శృంగారానికి ముందు
ఆ చూర్ణంతో చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకోండి. శృంగారానికి ముందు పాలలో ఆ మాత్రలు కలుపుకుని తాగుతూ ఉండండి. క్రమంగా మీలో ఆ సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తి చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలసటకు గురువుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే అలసటనే ఉండదు.

నీళ్ల విరేచనాలు
నీళ్ల విరేచనాలతో కొందరు బాధపడుతుంటారు. అలాంటి వారు కాస్త వేడి చేసి నీటిలో కొంత చక్కెర, కొంచెం కర్పూరం, కొంచెం ఉప్పు కలుపుకుని తాగండి. క్రమంగా మీకు నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.

పాదాలు పగిలిపోయి
పాదాలు పగిలిపోయి కొందరు ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారు కాస్త కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని పగిలిన చోట రాసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

ముక్కుదిబ్బడ
కొందరు తరుచూ ముక్కుదిబ్బడతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటిస్తే చాలు. కర్పూరంతో పాటు మిరియాలను, జీల కర్ర పొడిని, యాలకులను మెత్తగా నూరి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని పీల్చుతుంటే చాలు. ఈజీగా ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది.

వేడి మొత్తం పోతుంది
ఇక కాస్త బెల్లం, పచ్చకర్పూరాన్ని కలిపి తీసుకుంటే ఉబ్బసం నుంచి బయటపడొచ్చు. కాస్త పచ్చకర్పూరాన్ని, వెన్నను తమలపాకులో పెట్టుకుని తింటే శరీరంలోని వేడి మొత్తం పోతుంది.

బాగా దురద
ఇక ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొందరికి బాగా దురద పెడుతూ ఉంటుంది. అలాంటి వారు రోజ్ వాటర్ లో కాస్త పచ్చ కర్పూరం కలుపుకుని అక్కడ పూసుకోండి. అసలు దురదే ఉండదు.

పురుషాంగం గట్టిపడుతుంది
పచ్చకర్పూరం శృంగారపు కోరికల్ని పెంచగలదు. వెల్లుల్లిని మెత్తగా నూరుకోండి. అందులో కాస్త తేనే, కర్పూరం కలిపి తీసుకుంటే పురుషాంగం బాగా గట్టిపడుతుంది.



Click it and Unblock the Notifications
