Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కిచెన్ హ్యాంగింగ్ గార్డెన్

1. చదరపు అడుగు వెడల్పు ఉన్న నాలుగైదు ట్రే లేదా డెకరేటివ్ పాట్ లను తీసుకోవాలి. ఇంటీరియర్ డెకరేషన్ కోసం వాడే పాట్ లతో యుటిలిటీ అన్నమాట. ప్రత్యేకంగా అడుగున చిల్లులున్న ట్రేలు దొరుకుతాయి. ట్రే లేదా పాట్ లో సారవంతమైన మట్టిని నింపి మొదట ప్రయోగాత్మకంగా ఒక దానిలో ధనియాలు, ఒక పాట్ లో మెంతులు చల్లాలి. ఇవి త్వరగా మొలిచి వంటకు అందివస్తాయి. నాలుగైదు రోజులకే కొత్తిమీర, మెంతిని వంటలో వాడుకోవచ్చు. దశల వారీగా రెండు పాట్ లతో గింజలు చల్లుకుంటే తరచు తాజా కొత్తిమీర, మెంతి ఆకు అందుతోంది.
2. అలాగే ఒక ట్రేలో టొమాటో విత్తనాలు, ఒక ట్రేలో మిర్చి విత్తనాలు వేసి అవి మొలకలు వచ్చే వరకు రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. ఈ లోపు వాటిని నాటడానికి మరికొన్ని ట్రేలను సారవంతమైన మట్టి, ఎరువుతో సిద్ధం చేసుకోవాలి. మొలకలు కొంత పెద్దయిన తర్వాత ఆ నారును తీసి పలుచగా నాటాలి. ఇవి ఫలవంతం కావడానికి కనీసం నెల దాటాలి. నగర జీవితం మొక్కలకు స్థానాన్ని హరిస్తోంది అనుకుంటాం. కానీ మనసు ఉంటే మార్గమూ ఉంటుంది.



Click it and Unblock the Notifications