Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల గది అలంకరణకు ఐడియాలు!

బేబీ రూమ్ ఎలా వుండాలంటే గతంలోనే మీ ఇంట్లో వేరే బేబీకి గల వస్తువులు లేదా మీ స్నేహితుడి ఇంటి లోని బేబీ వస్తువులను తీసుకొచ్చి గదిని అలంకరించండి. చక్కటి చెక్క ఊయల, దానిలో తెల్లని బెడ్, ఊయలపై కొద్దిపాటి బొమ్మలు వేలాడదీయటం, గదికి లైట్ రంగులు, ఒక ట్యూబ్ లైటు మొదలైనవి సాంప్రదాయక పద్ధతిని సూచిస్తాయి.
నర్సరీ గేయాల గోడలు - బేబీ రూమ్ కొంచెం పెద్ద పిల్లవాడి రూమ్ లా కూడా వుండాలంటే, నర్సరీ టచ్ ఇవ్వండి. ఎందుకంటే, బేబీ కొంచెం పెద్దదయ్యిందంటే గోడలమీద వున్న బొమ్మలు చూసి విషయాలు నేర్చుకుంటుంది. వాటిలోని పాటలు కూడా బేబీ చేత పాడించవచ్చు.
రంగుల భరిత కార్టూన్ గోడలు - అల్లరి చేసే కుక్క, మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ మొదలైనవి ఎప్పటికీ ఆకర్షణ గల కార్టూన్ లే. కనుక విటిని గోడలకు పెయింట్ చేయించటం లేదా స్టికర్లు తెచ్చి గోడలకు అంటించడమనేది గొప్ప ఆలోచనే కాగలదు. గది ఎక్కువ బ్రైట్ అనిపిస్తే ఒక గొడకు కార్టూన్లు వేసి మిగిలిన గోడలకు సాధారణ రంగులు వేయండి.
ఆధునిక కళల గోడలు - బేబీ చేతికి కొన్ని ఫుడ్ కలర్లు రాయండి. బేబీ చేతి ముద్రలను గోడపై అందంగా ప్రింటు చేయండి. ఇది చక్కని ఇంటీరియర్ ఆలోచన కాగలదు. బేబీ పెరిగి పెద్దదవుతూ వుంటే, పెద్ద చేతులు గోడలపై ముద్రలుగా వుంటే, మరింత ఆనందంగా భవిష్యత్తులో వాటిని చూసి బేబీ సంతోష పడగలదు.
గెలాక్సీ ధీమ్ - ఇది సాధారణ బేబీ రూమ్ అలంకరణే. గోడలపై స్టార్స్, కామెట్స్, సూర్యడు, చంద్రుడు, పాలపుంతలు మొదలైనవి ఇంటిలో ప్లానెటోరియం తీరును ప్రదర్శిస్తాయి. 3 డి స్టికర్లు, రేడియం స్టికర్లు అంటిస్తే లైట్లు డిమ్ చేస్తే బేబీ రూమ్ మరింత ఆకర్షణీయంగా కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications