Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఇంట్లో జనాలు ఎక్కువయితే... !

1. బాల్కనీలో మొక్కల, పూల కుండీలు పెట్టండి. పచ్చగా, రంగురంగుల పూల వాసనలతో ఆహ్లాదాన్నిస్తుంది. మూలలలో రోజ్, మేరిగోల్డ్, తులిప్, సన్ ఫ్లవర్ మొక్కలు బాగుంటాయి.
2. మొక్కల పచ్చదనం చూస్తూ లేదా పుస్తకం, పేపర్ వంటివి చదువుకుంటూ సాయంకాల కాఫీ లేదా టీ తాగి ఆనందించవచ్చు. మరింత ఆనందం కొరకు పక్కనే పార్టనర్ వుంటే కూడా బాగుంటుంది. అయితే సూర్యుడి ఎండా అధికంగా పడకుండా ఏర్పాటు చేసుకోండి.
3. బాల్కనీలో గార్డెన్ ఛైర్లు వేస్తే స్టైలిష్గా వుంటుంది. ఛైర్లకు స్ధలం లేకుంటే బీన్ బ్యాగ్స్ లేదా స్టూల్ వంటివి వేసి ఒక టీపాయ్ వేయండి. మంచి ఆకర్షణ వస్తుంది. సౌకర్యంగా వుంటుంది.
4. ఎక్కడ కూర్చున్నా పిల్లో లేదా కుషన్స్ వాడండి. బాగా రిలాక్స్ అవ్చచ్చు.
5. బాల్కనీలో టీక్ లేదా ఆధునిక ప్లాస్టిక్ ఫర్నిచర్ అయితే ఎండకు, వానకు దెబ్బతినవు.
6. బాల్కనీ గోడలకి ప్రత్యేక రంగులు వేయించండి.
7. ఒకే ఒక డిమ్ లైట్ లేదా కేండిల్ లైట్లు పెడితే ఆకర్షణీయంగా వుంటుంది.
8. ఇంకా స్ధలం అధికంగా వుంటే, కంటైనర్లలో మొక్కలు కూడా పెట్టి మరింత అలంకరణ చేయవచ్చు.



Click it and Unblock the Notifications
