Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
అలంకరణలతో ఎంతో ఆకర్షణీయం!
Decor
oi-Nageswara
By B N Sharma

విండో అలంకరణలకు కర్టెన్లు, డ్రేప్స్, బ్లైండ్స్, షేడ్స్, షట్టర్స్, మొదలైనవి ఎన్నో ఉపయోగించవచ్చు. విండోలను సాధారణంగా ఇంటిలోకి అధిక వెలుగు, గాలి ప్రసరించటానికి ఉపయోగిస్తాం. కనుక వీటికి ఆకర్షణీయమైన రంగులు వేస్తే కూడా బాగుంటుంది. గదిలోకి వెలుగు బాగా ప్రసరించాలనుకుంటే పలుచగా వుండే కర్టెన్ మెటీరియల్ వాడితే బాగుంటుంది. నైలాన్ లేదా ఇతర ట్రాన్స్ పరెంట్ క్లాత్ మంచి అందాన్నివ్వటమే కాక కిటికీలోనుండి బయటకు చూస్తే బాగా కనపడుతుంది. విండోల అలంకరణకు వాడే మెటీరియల్ రంగు ఇంటిలోని ఇతర రంగులతో మ్యాచ్ అయ్యేలా చూడండి.
గాలి, వెలుతురుల ప్రసరణ కే కాక, బయటి దృశ్యాలు చూడటానికి కూడా విండోలు ఉపయోగపడతాయి. ఇంటికి ఎవరైనా వస్తే, ప్రవేశ ద్వారం తెరవకుండానే, విండోలో నుండి చూచి సురక్షితంగా సమాచారం పొందవచ్చు.
Comments
English summary
Dressing up windows can be fun! | ఇంటి అందాన్ని పెంచే కిటికీలు!
Story first published: Thursday, November 17, 2011, 10:42 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications