Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు!
పూజామందిరం ఏర్పాటు ఎలా?!
Decor
oi-Nageswara
By B N Sharma

తులసి మొక్కను సైతం ఇంటి ముంగిట పెట్టి పూజలు చేస్తారు. సాధారణంగా పూజా మందిరాలు మార్బుల్ తో నిర్మించబడి వుంటాయి. విగ్రహాలు సైతం మార్బుల్ తో చేసినవయితే, చూచేందుకు కన్నుల పండువగా వుండి ఇంటి మొత్తానికే అలంకరణను తెచ్చిపెడతాయి. ఇక పూజాగది ముందుభాగంలోను, లోపల పెట్టిన విగ్రహాలకు పూలదండలు అలంకరిస్తే మరింతబాగుంటుంది.
పూజా గది చిన్నదైనా లేక పెద్దదైనా, లోపలి అలంకరణ దానికి ప్రధానం. పూజాగదిలో తగినంత లైటింగ్ ఏర్పాటు కూడా చేయాలి. సాధారణంగా మన దక్షిణాది ప్రాంతాలలో పూజాగదులను వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్య భాగంలో నిర్మిస్తారు. గది నిర్మించేటంత స్ధలం లేకుంటే, కనీసం ప్రధాన ఇంటి లోనే ఈశాన్య మూలను దేవుని పూజలకు కేటాయిస్తారు. ఈ స్ధలాన్ని పవిత్రమైన స్ధలంగా భావించి అక్కడ పూజలు చేస్తే ఇంటికి మంచిదని చెపుతారు.
Comments
English summary
Have a Temple at Home | పూజామందిరం ఏర్పాటు ఎలా?!
Story first published: Monday, December 12, 2011, 15:20 [IST]
Other articles published on Dec 12, 2011



Click it and Unblock the Notifications