Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇంటి అలంకరణ!

నేటి జీవన విధానమంతా లక్జరీ జీవన విధానంతో కూడుకుంది. ప్రతి వస్తువు నాణ్యతలను తెలియజెపుతోంది. ఇటీవలి ఆర్ధిక మాంద్యంలో సైతం, ఇంటి అలంకరణలు, డిజైన్లు రంగం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. గత రెండు సంవత్సరాలుగా ఇంటీరియర్ అలంకరణలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.
ఇళ్ళు గతంలో సౌకర్యాలతోనే వుండేవి నేడు అవి లక్జరీ పరిధిలోకి వచ్చేశాయి. గతంలో ఎన్నడూ లేని ఇంటి నిర్మాణ, అలంకరణ వస్తువులు నేడు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఫర్నిచర్ అనేది ఇపుడు కళా ఖండాలుగా తయారైంది. ప్రతి వారికి వారి ఇంటి నిర్మాణం అలంకరణలు సమాజంలో వారి గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఆదాయాలు పెరిగాయి. న్యూక్లియర్ కుటుంబాలు అధికమయ్యాయి.నేటి యువత విలాస జీవితానికి అవసరమైన వస్తువులను వినియోగించటంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. స్టైల్ తో కూడిన జీవన విధానాలు, సరికొత్త అంశాల రూపకల్పనలే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నారు.



Click it and Unblock the Notifications
