Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
వింటర్ లో దుస్తుల సమస్యా?

ముందుగా, గుడ్డలు డ్రైయ్యర్ లో వేసేటపుడు ఒకదానిపై మరొకటి అన్నీ ఒకేసారి వేయకండి. ఒకదాని తడి మరోదానికి అంటుతుంది. డ్రయ్యర్ లో వేసే ముందుగానే గుడ్డలను ఇంటి బయట ఎండలో లేదా ఇంటి లోపల గాలికి కొంతమేర ఆరపెట్టండి. ముందు వాటి తడి వాసన కూడా పోతుంది. వాటిని ఆరపెట్టేటపుడు ఒక వరుసలో వేయండి. ఇంటిలోపల అయితే, వెంటనే ఫ్యాన్ వేయండి. అన్ని రకాల గుడ్డలను డ్రయ్యర్ లో వేయలేము. సిల్క్ వంటివి జాగ్రత్తగా ఆరబెట్టాలి. వాటిని నీరంతా తీసేసి ఎండబెడితే త్వరగా ఆరిపోతాయి.
త్వరగా ఆరిపోవాలంటే ఇక డ్రయ్యర్ సహాయం తీసుకోండి. సాక్స్, బ్రాసరీలు, కర్చీఫ్ వంటి చిన్న గుడ్డలకు హెయిర్ డ్రయ్యర్ వంటివి వాడవచ్చు. లేదా రూమ్ హీటర్ వున్న గదిలో ఆరబెట్టవచ్చు. జీన్స్ వంటివి ఇంకా తడి వున్నప్పటికి వెంటనే కావాలంటే, ఐరన్ ఉపయోగించి ఐరన్ చేయండి. అయితే, అతిగా వేడి చేస్తే జీన్స్ గుడ్డ ఎలాస్టిసిటీ కోల్పోయే ప్రమాదం వుంటుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications