Latest Updates
-
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
ఇంటి రంగులో మీ భవిష్యత్తు!
Decor
oi-Nageswara
By B N Sharma

ఇంటి రంగు మీ కెరీర్ విజయానికి సహకరిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. గ్రీన్ కలర్ ఇండ్లలో వుండే వారి పరిస్ధితులు సరిగా వుండవట. ఆదాయం కూడా తక్కువే. వీరంతా ఏదైనా రీటైల్, లేదా హోల్ సేల్ వ్యాపారాలలో పని చేస్తూ, సెకండ్ హాండ్ ఫోర్డ్ లేదా వోక్స్ వేగన్ మాత్రమే మెయింటెయిన్ చేస్తున్నారట.
సర్వే మేరకు వార్షికంగా......నీలం రంగు ఇంటి యజమాని ఆదాయం 38 వేల పౌండ్లు, రెడ్ 23,500 పౌండ్లు, వైట్ 23,400 పౌండ్లు, మేగ్నోలియా 23,100 పౌండ్లు, బీజ్ 20,800 పౌండ్లు, ఆరెంజ్ 20,000 పౌండ్లు, పర్పల్ 19,600 పౌండ్లు, గ్రే 19 వేల పౌండ్లు ఎల్లో 18,500 పౌండ్లు, బ్రౌన్ 18,400 పౌండ్లు, పింక్ 14,500 పౌండ్లు, గ్రీన్ 13,100 పౌండ్లు సగటు ఆదాయంగా వుందని సర్వే తెలిపింది.
Comments
English summary
Paint your house ‘blue’ for success | ఇంటికి నీలి రంగు వేస్తే?
Story first published: Friday, December 9, 2011, 11:49 [IST]
Other articles published on Dec 9, 2011



Click it and Unblock the Notifications