Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
లివింగ్ రూమ్-హాలుకు ఎలాంటి రంగులు వాడాలి!?
Decor
oi-Nageswara
By B N Sharma

అలాగే హాలు, లివింగ్ రూమ్‌లకు ముదురు, లేత రంగులు ఏవైనా సరే మంచి రంగులు ఎంపిక చేసుకోవడమనేది ముఖ్యం. అలా ఎన్నుకుంటేనే గదికి మీరు కోరుకున్న లుక్ వస్తుంది.లివింగ్ రూమ్ శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే గది కావడంతో రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త పడాలి. ఇంకా ఈ గదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదికి నీలం, గులాబి, ఆకుపచ్చ వంటి పోస్టల్ రంగులు లేదా న్యూట్రల్ షేడ్లు వాడటం మంచిది.
అలాగే రంగులకు తగినట్లు లైట్లను అమర్చుకుంటే లివింగ్ రూమ్, హాలు ప్రకాశవంతంగా ఉంటాయని ఇంటీరియర్ డెకరేటర్స్ సూచిస్తున్నారు. ఇంటి లోపలి భాగంలో వేసే రంగులు మంచి నాణ్యతగలవిగా వుంటే ఎంతో కాలం మన్నుతాయి. నేటి రోజులలో వచ్చే వాషబుల్ కలర్లను ఏవైనా మరకలయితే తుడిచేసుకోవడం కూడా తేలిక.
Comments
Read more about: home and gardening home decor living room హోం అండ్ గార్డెన్ హోం డెకార్ లివింగ్ రూమ్
English summary
What sort of Colours can be used for a Living room | లివింగ్ రూమ్-హాలుకు ఎలాంటి రంగులు వాడాలి!?
Story first published: Monday, September 19, 2011, 17:13 [IST]
Other articles published on Sep 19, 2011



Click it and Unblock the Notifications