Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంటి మీద వ్యక్తి అభిరుచిని తెలిపే సేప్టీ గ్లాస్...

1. సొంత ఇంటికైనా, ఆఫీసు కైనా వన్నెతెచ్చే ఆధునిక అలంకరణ సామగ్రిలో 'సేఫ్టీ గ్లాస్"లకు ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మార్కెట్లో రెండు రకాల సేఫ్టీ గ్లాస్ (అద్దాలు)లు లభిస్తున్నాయి. ఇవి టెంపర్డ్ మరియు లామినేటెడ్ అద్దాలుగా పేరు పొందాయి.
2. ఇంట్లోగానీ, కార్యాలయాల్లోగానీ అరలు అరలుగా చేయాల్సి వస్తే టెంపర్డ్ గ్లాస్ ని వాడొచ్చు. అదే పెద్ద పెద్ద భవనాలకయితే ల్యామినేటెడ్ వి చక్కగా నప్పుతాయి.
3. సాధారణ అద్దాల కంటే ఐదు రెట్లు మన్నికతో బలంగా ఉండే ఈ సరికొత్త అద్దాలు పగిలిపోవని చెప్పలేం కాని, ప్రాణహాని కలిగించకుండా ఉంటాయి. ఈ సేఫ్టీ గ్లాస్ పటిష్టతను డిగ్రీల రూపంలో నిర్ణయిస్తారు. ఈ మేరకు గ్లాస్ మీద కోడ్ నెంబర్లను ముద్రిస్తారు.
4. గ్లాస్ మందం ఎంత ఏరియాకు సరిపోతుందన్న వివరాలు కంపెనీలే అందచేస్తాయి. సరైన స్థానంలో సరైన మందం ఉన్న టెంపర్డ్ లేదా ల్యామినేటెడ్ అద్దాలను వాడితేనే ప్రయోజనం ఉంటుందని డిజైనర్లు అభిప్రాయపడుతున్నారు. ఇల్లు లేదా ఆఫీసు కట్టాలనుకుంటే ఈ సరికొత్త తరహా గ్లాస్‌లను అమర్చేందుకు ఏ మాత్రం వెనుకాడాల్సిన పనిలేదు.



Click it and Unblock the Notifications