Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి తలుపులను ఆకర్షనీయంగా తీర్చిదిద్దుకోండిలా

1. ఇంటికి వాడే తలుపులపై వివిధ రకాల డిజైన్లను మీరు రూపొందించుకోవచ్చు. తలుపుల మీద మీ పేర్లనే కాదు… మీకు నచ్చిన బొమ్మలను కూడా డిజైన్ చేయించుకోండి.
2. ఇంటి సింహ ద్వారానికున్న తలుపుకు మీ పేరును చెక్కించుకోండి లేదా నేమ్ ప్లేట్ చేయించి దానిని తలుపులోనే ఇమిడేటట్లు చూడండి.
3. పూజ గదికి మీ కిష్టమైన దేవుని ప్రతిమ, పిల్లల గదికి కార్టూన్లు కలిగిన బొమ్మలను చెక్కించండి. వంట గదికి కూరగాయలు లేదా పండ్లు కలిగిన డిజైన్ తో కూడుకున్న బొమ్మలను చెక్కించుకోండి.
4. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మీరు వాడే కొయ్య ఒకే రకానికి చెందినదై ఉండేలా చూసుకోండి. వీటితో పాటు గ్లాస్ కాంబినేషన్ ఉంటే ఇంటికి మరింత అందం చేకూరుతుందంటున్నారు ఇంటీరియర్ డెకొరేటర్స్.
5. తలుపుల నుంచి కిర్రుమనే శబ్దం వినని వారు అరుదుగానే ఉంటారు. ఈ కిర్రు శబ్దాల వల్ల ఏకాగ్రత దెబ్బతినటమేగాక, ఒక్కోసారి చికాకూ కలగవచ్చు. అలాంటప్పుడు తలుపు కింద శ్యాండ్ పేపర్ పెడితే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. తలుపు మడతబందులో తరచూ నూనె పోస్తే ఇలాంటి శబ్దాలు విన్పించవు. నూనె వల్ల కార్పెట్‌పై మరకలు పడతాయని అనుకుంటే, పెట్రోలియం జెల్లీ వాడినా ప్రయోజనము ఉంటుంది.



Click it and Unblock the Notifications