Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
చెక్క ఫర్నిచర్ కు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
మారుతున్న కాలంలో చెక్క ఫర్నీచర్ కి బదులుగా కొంతమంది వేరే మేటిరియల్ తో ఫర్నీచర్ ను తయారుచేస్తున్నారు. అయితే చెక్క ఇప్పటికీ ఆసక్తిని కలిగించే విధంగా ఆకర్షణ కలిగి ఉంటుంది. అందువల్ల చాలా మంది ప్రజలు ప్రస్తుత రోజులలో కూడా చెక్క ఫర్నీచర్ ను వాడుతున్నారు. అయితే ఇటువంటి ఫర్నీచర్ ను నిర్వహించడం మిగిలిన వాటి కంటే మరింత క్లిష్టంగాను మరియు చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చెక్క ఫర్నీచర్ గురించి శ్రద్ధ వహించడానికి కొన్ని మంచి సలహాలను తెలుసుకుందాము.
మొదటి విషయం చెక్క ఫర్నీచర్ ను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఏదైనా లిక్విడ్ చెక్క ఫర్నీచర్ పై ఒలికినప్పుడు కొన్ని నిమిషాల్లోనే తప్పనిసరిగా తొలగించాలి. పైభాగంలో లక్క పొర ఉండుట వల్ల నీరు పడినప్పుడు చెక్క బల్ల లేదా కుర్చీ మీద మరక పడవచ్చు.

నీరు చాలా శుభ్రంగా ఉండకపోవచ్చు. దానిలో వివిధ రకాల రసాయనాలను కలిగి ఉండవచ్చు. అందువల్ల చెక్క ఫర్నిచర్ పై నీరు పడినప్పుడు వెంటనే అశ్రద్ద చేయకుండా తుడవాలి.
ఒక స్టూల్ లేదా ఒక రైటింగ్ బల్ల మీద టీ వంటి మరకలు పడితే కూరగాయల నూనె మరియు మద్యం కలిపిన మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు. ఏ సందర్భంలో నైన మరకలను వెంటనే తొలగించాలంటే మద్యం ఆధారిత శుభ్రపరిచే ఏజెంట్ వాడకం వల్ల ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది. మీరు మిగిలి ఉన్న హార్డ్ మరకల స్క్రబ్బింగ్ కోసం ఒక మృదువైన వస్త్రంను ఉపయోగించండి.
సూర్యుడు ప్రత్యక్ష కిరణాల ప్రభావానికి మీ చెక్క ఫర్నీచర్ ను ఎప్పుడు ఉంచవద్దు. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల వల్ల లక్క పొర మరియు చెక్క ఎక్స్పోషర్ యొక్క పగుళ్ళకు దారితీస్తుంది. ఏమైనప్పటికీ ఫర్నిచర్ పై రంధ్రాలు ఉన్నట్లయితే తేమ ఎల్లప్పుడూ చెక్క మీద ప్రభావం చూపుతుంది. కానీ మీరు టేకు లేదా ఏ ఇతర కలప ఫర్నిచర్ కలిగి ఉంటే అప్పుడు తేమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.



Click it and Unblock the Notifications
