Latest Updates
-
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు!
క్రిస్మస్ కు సాంప్రదాయంగా ఇంటి అలంకరణ చిట్కాలు
క్రిస్మస్ ఒక హాలిడే ఫెస్టివల్ వంటింది, ఎందుకంటే, కలర్ఫుల్ లైట్స్, ప్రేమ మరియు సాంప్రదాయంతో నిండిఉంటుంది. ఈ పండుగకు ఇంట్లో కుటుంబ సభ్యలు ఎక్కడున్నా అందరూ ఒక చోట చేరి, ఏదీ మిస్ కాకుండా పండుగాను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు . అందులో బాగంగా ప్రధానంగా సంప్రధాయబద్దంగా క్రిస్మస్ ట్రీ మరియు లైట్స్ తో మనఇల్లన్నిబ్రైట్ గా బ్యూటిఫుల్ కలర్స్ తో వేలిగిపతుంది. అందుకు మనం ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థలంను ఎంపిక చేసుకుంటాం. ఈ హాలీడే సీజన్ ను ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తుంటారు. !
క్రిస్మస్ డెకరేషన్ ఎల్లప్పుడు స్టైలిష్ గా ఉంటుంది మరియు అలా తయారుచేయడానికి చాలా ఉత్సాహంగా మరియు పండుగను సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడానికి అందరూ చాలా ఇష్టపడుతారు. ఈ పండుగను మరింగ గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని కొన్ని చిన్న పనులు కూడా ఉన్నాయి . పండుగను మరింత సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకోవడానికి ముఖ్యంగా పిల్లలుతో సెలబ్రేట్ చేసుకోవాడానికి చాలా ఉత్సాహం కలిగి ఉంటారు . అలాంటి సంతోషకరమైన రోజును మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలంటే కొన్ని హోం డెకరేషన్ చిట్కాలను అనుసరించవచ్చు. ట్రెడిషనల్ గా అలంకరించుకోవడాన్ని కొన్ని శతాబ్దాల కాలం నుండి అనుసరిస్తున్నారు.
క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం సాంప్రదాయ మార్గాల గురించి మాట్లాడినప్పుడు, మొదట మన మనస్సులో మెదిలేది రెడ్ కలర్. అవును, సీక్రెట్ శాంటా డ్రెస్ రెడ్ కలర్, మరియు మరియు మిగిలిన అన్ని డెకరేషన్లు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. ఇంకా, సాంప్రదాయ డెకర్ ఆలోచనలతో మీ ఇంటిని అందంగా అద్భుతంగా మీరు అలంరించవచ్చు . మరి మీరు కూడా ఈ క్రిస్మస్ కు మీ ఇంటిని సాంప్రదాయంగా అలంకరించుకోవాలనుకుంటుంటే, ఈ క్రింది చిట్కాలను అనుసరించి మీ ఇంటింని సాంప్రదాయంగా అలంకరించుకోండి
క్రిస్మస్ కోసం సాంప్రదాయ అలంకరణ చిట్కాలు
సింపుల్ గా అందంగా అలంకరించండి:
ఈ పండుగకు క్రిస్మస్ ట్రీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి, క్రిస్మస్ ట్రీని కొన్ని సింపుల్ కలర్స్ : బాల్ట్ బ్లూ లేదా రావింగ్ రెడ్ వంటి సాధారణ రంగులతో అలంకరించండి. అలాగే క్రిస్మస్ ట్రీని మరియు రిబ్బన్స్ ను అలంకరించడానికి కొన్ని మోనోటన్ కలర్స్(ఒకేరంగు కలవి)ఫ్లవర్ రిబబన్స్, మెరిసేటి సిల్వర్ బబుల్స్ ను ఉపయోగించండి.
ప్రశాంతమైన లైట్స్
ప్రశాంత వాతావరణం కల్పించడానికి కొన్ని కొవ్వుత్తులతో పాటు కొన్ని అంధమైన ఆభరణాలను జోడించి ఉపయోగించవచ్చు. ఇది ఒక అద్భుతమైన మార్పుతో మీ గది మొత్తం సాంప్రదాయకర వాతావరణాన్ని జోడిస్తుంది.
టేబుల్ అలంకరణ
మీ డైనింగ్ టేబుల్ మీద పండ్లు సేకరణ, అలంకరణ లేకుండా సంప్రదాయ క్రిస్మస్ ముగియదు. . అందుకు మీరు కొన్ని కలర్ ఫుల్ పండ్లను సేకరించి ఒక పిరమిడ్ ఆకారంలో జోడించి అలంకరించండి . వీటిల ఆరెంజ్ తప్పకుండా ఉండేలా చేసుకోండి. ఇది ఒక వెచ్చని కంట్రీ క్రిస్మస్ భావాన్ని బయటకు తెస్తుంది.
పేపర్ అలంకారాలు
విక్టోరియన్ శకం నుండి, కాగితం యొక్క అలంకరణలు క్రిస్మస్ కు ముఖ్యమైనవిగా భావిస్తారు . మీరు చాలా గదిలో అలంకరించేందుకు కొన్ని అందమైన కాగితాలను ఉపయోగించి మంచి పర్వతాలు మరియు ఇతర డిజైన్లను ఉపయోగించి మీ లివింగ్ రూమ్ ను అలంకరించుకోవచ్చు . మరియు వాటిని గిఫ్ట్లుగా కూడా వ్రాప్ చేయవచ్చు.
హాలులో అప్ పంపు
మీఇంటి రహధారిని అందంగా అలంకరించి మీ అతిథులకు స్వాగతం పలకండి. అక్కడ అలంకరించడానికి రిబ్బన్లు మరియు గ్రీన్ గార్లాండ్స్ ను అలంరించవచ్చు .
స్వాగతించే ఫ్రంట్ పోర్చ్:
మీ వాకిలి ముఖద్వార అలంకరణలు మొదట ఇంప్రెష్ చేయవచ్చు. అందువల్ల, మీ ముందు తలుపుకు ఒక అద్భుతమైన పుష్పగుచ్ఛము జోడించడానికి నిర్ధారించుకోండి. దాని చుట్టు ప్రకాశించే దీపాలు వేలాడదియ్యండి .

మెరిసే షాన్డేలియర్
మీఇంట్లో ఒక అందమైన షాన్డిలియర్ కలిగి ఉన్నట్లైతే , వాటిలో కొన్ని ఆభరణాలను ఇంట్లో అక్కడక్కడా స్పెడ్ చేయండి . అది మెరిసే వాతావరణ ప్రభావాన్ని బయకు తీసుకొస్తుంది. చుట్టూ లాంతర్లను లేదా మ్యాచ్లను కూడా పెట్టుకోవచ్చు,.
మీ గదిలో వేడెక్కేలా
మీ లివింగ్ రూమ్ ను క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించండి . దాని చుట్టు అందమైన ఇతర వస్తులను కూడా అలంకరించవచ్చు అలాగే బ్రైట్ కర్టెన్స్ వ్రేలాడతీయండి. విండోలకు, డోర్లకు మంచి బ్రైట్ కర్టెన్లు ఒక వెచ్చటి వాతావరణాన్ని జోడిస్తుంది.చూడటానికి హాయిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
