Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పెద్ద గోడల మీద అందంగా అలంకరించడానికి చిట్కాలు
ఇంట్లో గోడలను అలంకరించడం అంటే అందరికీ చాలా సులభమైన పని . మీ ఇంట్లో లిమిటెడ్ గా వాల్ స్పేస్ ఉన్నప్పుడు అది నిజం అవుతుంది. అయితే, గోడలు పెద్దగా లేదా పొడవుగా ఉన్న గోడలను అలంకరించుకోవడం అంత సులభమైన పనికాదు. పెద్ద గోడలను అలంకరించుకోదల్చుకొన్నప్పుడు వివిధ రకాలైన విషయాలను మనస్సులో ఉంచుకోవాలి. వాట్ డిజైన్ లో ఏషియాథటిక్స్ కూడా ఒకటి. పొడవాటి గోడలను అలంకరించే ముందు అవి మల్టిపుల్ గా ఉపయోగపడే విధంగా డిజైన్ చేసుకొనేలా ఆలోచించాలి.
చాలా వరకూ మన ఇల్లలో ఒక పెద్ద పొడవాటి లేదా పెద్దగా గోడ ఉన్నప్పడు, ఆ గోడ మీద అవసరం అయ్యే వాల్ డిజైన్స్ ను అలంకరించుకోవాలి. మీరు వాల్ డెకరేషన్ లో చాలా తెలిగలవారై, అలంకరణ విషయంలో వ్యక్తిగత సృజనాత్మకత కలిగిన వారైతే, మీ ఇంట్లో పొడవాటి లేదా పెద్దగోడలను అలంకరించే విషయంలో ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. ప్రస్తుత మోడ్రన్ డేస్ లో అపార్ట్ మెంట్స్ లో ఇల్లల్లో పరిమితంగా ఉండే స్థలంలో వాల్స్ ను సౌకర్యవంతంగా అలంకరించుకోవడం మంచిది. అందంగా, ఆకర్షణీయంగా కనబడేలా పొడవాటి వాల్ డెకరేషన్ ఐడియాస్ మీకోసం కొన్ని.....

టెలివిజన్ ను హ్యాంగ్ చేయండి:
పెద్దగా ఉన్న గోడలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్లోర్ మీద స్థలంను సేవ్ చేయాలంటే, టెలివిజెన్ ను గోడకు హ్యాంగ్ చేయాలి. ఇది చూడటానికి అందంగాను, మోడ్రన్ గాను ఉంటుంది. మరియు పెద్దగోడ మీద ఎక్కువ ఖాలీ ప్రదేశం కనబడదు.

అనిమేటెడ్ డ్రాయింగ్స్:
సాధారణంగా మనం పిల్లలకు గోడల మీద రాయకూడదని చెబుతుంటాం. గోడలు అసహ్యాంగా తయారువతాయి. పాడవుతయాని పిల్లలను అరుస్తుంటారు. అయితే, పెద్ద గోడల మీద ఇలా అనిమేటెడ్ డ్రాయింగ్ బెస్ట్ డెకరేట్ ఐడియా.

పెయింటింగ్:
పొడవాటి వాల్ డెకరేషన్ లో పెయింటింగ్ ఒక సింపుల్ వాల్ డెకొరో ఐడియా పెయింటింగ్. పొడవుగా, లేదా పెద్దగా ఉన్న గోడలు చూడటానికి బోసిపోయి ఉంటాయి కాబట్టి, అటువంటి ప్రదేశంలో మూడు, నాలుగు, పెయింటింగ్స్ ను డైమండ్ పాట్రన్ లో ఉంచడంల వల్ల చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరియు ఖాళీ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది.

పచ్చటి పరదాలు:
షీర్ కర్టెన్స్ (పచ్చగా అందంగా డిజైన్ చేసిన పరదాలు) ఇంటికి అందం పెంచడంతో పాటే, ఎకోఫ్రెండ్లీ వాతారవణం కలిగి గాలి వెలుతురు ఎక్కువగా లోపలికి ప్రసరించేందుకు సహాయపడుతుంది .

కొత్తగా ఉండే వాల్ పేపర్స్:
కొత్తగా ఉండే వాల్ పేపర్స్ చూడటానికి చాలా కమర్షియల్ గా అందంగా, గొప్పగా ఉంటాయి. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే, వాల్ పేపర్స్ ను ఉపయోగించడం ఒక ఉత్తమ ఎంపిక. తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాల్ పేపర్స్ ను తొలగించి కొత్తవాటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ఖరీదు కూడా తక్కువే.

షెల్వ్స్ ను జోడించాలి:
ఫ్లోర్ స్పేస్ ను మీరు ఎక్కువగా సేవ్ చేయాలనికోరుకున్నప్పుడు, గోడలో షెల్వ్స్ ఫిక్స్ చేసుకోవడం ఒక ఉత్తమ ఎంపిక. గోడల మీద షెల్వ్స్ ను ఫిక్స్ చేసుకోవడం వల్ల క్యాబినేట్స్ మరియు బల్కీ వార్డ్ రోబ్స్ ను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఈ వాల్ సెల్వ్స్ లోనే ఫోటోగ్రాఫ్స్ ఇతర డేకరేటివ్ ఐటెమ్స్ ను అందులో జోడించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
