Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
దీపావళిని మరింత శోభాయమానంగా జరుపుకోవడానికి చిట్కాలు...
Decor
oi-Staff
By Super
దీపావళి, కుటుంబం మరియు స్నేహితులు కలిసి జరుపుకునే ఒక ప్రతిష్టాత్మకమైన పండుగ. కాని, కొందరు జనసమ్మర్ధం ఉన్న పరిస్థితుల నుండి ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంటారు..
రద్దీగా ఉన్న పర్యాటక ప్రదేశాల నుండి దూరంగా ఉంటున్న ప్రతిఒక్కరూ పండుగ సీజన్లలో సరదాగా ఉంటున్న సమయంలో, మీరు కొన్ని సృజనాత్మక ఆలోచనలనే రసాన్ని కలిపి పండుగను మరింత రసవత్తరంగా చెయ్యవచ్చు.
కాబట్టి ఇక్కడ మీరు పండుగను మరింత రసవత్తరంగా జరుపుకోవటానికి కొంత మసాలా జోడించడానికి ఇస్తున్నాము. చూడండి.
మీ ఇంటిని అలంకరించండి

టూల్ బాక్సులను తీయండి మరియు సాధారణ క్లీనింగ్ మరియు బూజును తొలగించటం మాత్రమే కాదు, పండుగను మరింత అందంగా ప్రకాశింప చేయడానికి మీ ఇంటిని అలంకరించండి. ఆకుపచ్చని కొత్త చెట్లు నాటండి.. మీ ఇంటి యొక్క ప్రతి సందు మరియు మూలమూలల సువాసన వెదజల్లే కొవ్వొత్తులను వెలిగించండి మరియు మీ ఇంటికి తాజాదన అనుభూతి ఇవ్వటానికి పువ్వులతో అలంకరించండి.
ఇంట్లోనే విందు భోజనం

మీ కుటుంబసభ్యులు / భర్తతో కలిసి కొత్తకొత్త వంటకాలను ప్రయోగం చేయండి మరియు మీరు ఇప్పటి వరకు ప్రయత్నించని వంటకాలను మీ మైక్రోవేవ్ లో చేయండి.. మీ డైనింగ్ టేబుల్ ను కొవ్వొత్తులతో మరియు కొత్త టేబుల్ మాట్స్ తో అలంకరించండి మరియు ఇంటిలో ఒక మంచి భోజన అనుభవాన్ని చవిచూడాలంటే మీరు కొత్త క్రాకరీని తీసుకురండి. ఇంకా బాగుండాలంటే, ఒక మెత్తటి చాప పరవండి మరియు మీ తోటలో కాని / టెర్రేస్ పైన కాని ఒక తాత్కాలిక భోజనాల ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. ఆరుబయట మీరు, మీ కుటుంబసభ్యులు ఆనందంగా భోజనం చేసి, విశ్రాంతి తీసుకోవచ్చు.
ప్రత్యేకంగా తయారవండి

ఆన్లైన్ లో మీ ఇష్టమైన నటుడు / మాడల్స్ చిత్రాలను చూడండి మరియు హెయిర్ ను అందంగా మీ ఇష్టమైన రీతిలో కట్ చేయించండి! మీ జుట్టుకు రంగు వేయండి మరియు దానిని విభిన్న శైలిలో తయారుచేసుకోండి. మిమ్మలిని మీరు స్పా చికిత్సలతో మరియు మసాజ్ లతో అందంగా తయారవండి. మీ బడ్డీలతో / కుటుంబసభ్యులతో షాపింగ్ వెళ్ళండి పండుగ సీజన్ కొరకు కొత్త బట్టలు కొనుగోలు చేయండి, మీరు దీవాళి పండుగకు ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడండి!
నగరాన్ని వీక్షించండి

కాబట్టి మీరు మీ కుటుంబంతో సెలవులో వెళ్ళలేకపోయారా? పెరటిలో ఉన్న సైకిల్ తీయండి మరియు వేగంగా నగరాన్ని చుట్టిరండి. మాల్ల్హోపింగ్ మరియు ట్రాఫిక్ నుండి విరామం తీసుకోండి, పెద్దవాళ్ళ సరదాలో పాలు పంచుకోండి.
స్నేహితులను కలవండి

ఒక గెట్-టు-గెదర్ ఏర్పాటు చేయండి మరియు దీపావళి పండుగను మిస్ అవుతున్న కొందరు స్నేహితులను ఆహ్వానించండి. ఒక పాట్-లక్ పార్టీని నిర్వహించండి, గొప్ప సంగీతం ప్రారంభించండి, బోర్డు గేమ్స్ ఆడండి మరియు మీ ఫ్రెండ్స్ తో తలఎత్తకుండా ఆడండి.
మీకు ఇష్టమైన సినిమాలు చూడండి

ఒక బిజీ షెడ్యూల్ తో చూడలేకపోయిన సినిమాల జాబితాను తయారుచేసుకోండి మరియు మీ కుటుంబసభ్యులతో సినిమావినోదాన్ని ఆస్వాదించండి. కారామెల్ పేలాలు సిద్ధం చేసుకోండి, ఐస్ టీ గ్లాసులను మరియు వాటిపై మూతలను సిద్ధం చేసుకోండి, బ్యాక్ టు బ్యాక్ మీకు ఇష్టమైన విధంగా సినిమాలు చూసేయండి.
సృజనాత్మకంగా వెళ్ళండి

DIY ఈ రోజుల్లో ఒక పెద్ద విషయం. ఇంటిని కళాత్మకంగా ఎలా రూపొందించాలో తెలుసుకోవటానికి, ఆన్లైన్ వీడియోలను వ్యాసాలను పరిశీలించండి. అది సేన్టేడ్ కొవ్వొత్తులను తయారుచేయటం కావొచ్చు, కొత్తగా ఆవిర్భవించిన జీన్స్ పొందడం కావొచ్చు లేదా పాత క్రాకరీ మరియు కుండల పెయింటింగ్ గురించి కావొచ్చు - DIYs సహాయంతో మీరు మీ ఇంటిని ఎక్కువగా అలంకరణ చేయవచ్చు!
Comments
Read more about: home decor home accessories interior decoration హోం డెకార్ ఇంటి పరికరాలు ఇంటీరియర్ అలంకరణ
English summary



Click it and Unblock the Notifications
