Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇంట్లో అద్దం పెట్టడానికి వాస్తు టిప్స్
అవును, ఇది నిజం!ఇంట్లో అయినా లేదా ఆఫీస్ లో అయినా సరే వాస్తు ప్రకారం అద్దం ఒక ముఖ్యం పాత్రను పోషిస్తుంది. అద్దాంను ఏ ప్రదేశంల పెట్టాలనేది చాలా పట్టింపు ఉంటుంది చాలా మందికి. అయితే ఎక్కువ మంది ఈ విషయంలో నమ్మకం కలిగి ఉండరు. దీన్నికనుక మీరు నమ్మితే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, అద్దాలు మీరు ఇంటిలోపల శక్తిని తయారుచేస్తుందిని శాస్త్రీయంగా నిరూపించుకుంది.
మీ ఇంటిలో సానుకూల శక్తి పొందడం అనేది మీరు మీ ఇంట్లో మీ అద్దాలను ఉంచే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తుప్రకారం అన్ని అద్దాలు వాటి ప్రదేశంలో వాస్తు ప్రకారం పెట్టాలని లేదు. అద్దాలు కొన్ని ప్రదేశాలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో కొన్ని వ్యతిరేక శక్తిలు కలిగిస్తే, మరికొన్ని ప్రదేశాల్లో ఉంచడం వల్ల సానుకూల శక్తిని అంధిస్తాయి. మీ ఇంట్లో వాస్తు ప్రకారం అద్దాలను అమర్చాలనుకొన్నప్పుడు మీకోసం కొన్ని ప్రాధమిక చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అద్దాలను అమర్చడానికి చాలా టిప్స్ ఉన్నా, వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది . అయితే ఇవి చాలా మంచి ప్రాథమిక అంశాలు మరియు అతి వాస్తు చిట్కాలు ప్రతిబింబిస్తాయి సూచించబడుతున్నాయి .

ఇంట్లో అద్ద పెట్టడానికి వాస్తు చిట్కాలు
మీరు ఇంట్లో అద్దంను వాస్తు ప్రకారం పెట్టాలనుకొన్నప్పుడు, మీరు ఈ చిట్కాలను పాటించాలి. మీరు పడకగదిలో మీకు ప్రతిబింబించేలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల అనే చాలా అనారోగ్యం చెందడం లేదా ప్రతి కూలా శక్తులు పొందవచ్చు. మీరు ముఖద్వారానికి ఎదురుగా అద్దం పెట్టదల్చుకొన్నప్పుడు, అందుకోసం మీరు ఒక ప్రదేశాన్ని మీరు మరో సారి పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇది అన్ని సానుకూల శక్తి పొందేలా చేస్తుంది. మీ ఇంట్లో ప్రతికూల శక్తి కలిగి ప్రేదేశానికి అభిముఖంగా అద్దం ఉంచడానికి ప్రయత్నించండి. అటువంటప్పుడు మీఇంట్లో ఉండే అన్ని ప్రతికూల శక్తలు తొలగించబడుతుందని వాస్తు మిర్రర్ టిప్స్ చెబుతున్నాయి.
ఆఫీసులు అద్దాలు అమరికకు వాస్తు చిట్కాలు
మీ ప్రొఫెషనల్ వాతావరణంలో కూడా అన్ని సానుకూల శక్తిని పొందాలనుకుంటారు. ఈ పాజిటివ్ శక్తులు అలాగే నిలిచి ఉండేదుకు ప్రయత్నిస్తుంటారు. అద్దాలు కేవలం పాజిటివ్ శక్తులను మాత్రమే ప్రతిబింబిస్తాయి. అద్దంను మీ ఆఫీసులో లాకర్ కు ఎదురుగా అమర్చాలి. అప్పడు అన్ని శక్తులు సానుకూలా శక్తులు సమృద్ధిగా పొంది మరింత ముందుకు ఎదగడానికి చీ మిర్రర్ టిస్స్ సహాయపడుతాయి. మీరు ఇరుకైన ద్వారాలకు ఎదురుగా అద్దాలు అమర్చడం నివారించండి. న్యారో ప్యాసేజ్ లో అద్దాలను అమర్చడం వల్ల నెగటిప్ ఫలితాలను పొందవచ్చు . న్యారో పాసేజ్ లో అద్దల అమరిక వల్ల ప్రతికూల మరియు క్లాస్త్రోఫోబియా పరిసరాలు ఉంటుంది . కాబట్టి, ఆ ప్రదేశాల్లో అద్దాలు అమర్చకండి . మీరు అద్దలు అమర్చాలంటే మంచి ప్రదేశం ప్రతిబింబిచే ప్రదేశంను ఎంపిక చేసుకోవాలని నిర్ధారించుకోండి. మీ ఆఫీసుల మీ క్యూబికల్ విండోకు అపోజిట్ గా అద్దాలను అమర్చుకోవచ్చు . దాంతో మీకార్యాలయంలో సానుకూల శక్తితో నిండి ఉంటుంది.
జనరల్ మిర్రర్ వాస్తు చిట్కాలు
మీరు , మీ బాత్రూంలో అద్దాలు అమర్చుకోవాలనుకుంటే, వాటిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో నడుమద్య గోడ విశాలంగా ఉంటే అక్కడ ఇంటికి కనెక్ట్ అయ్యేలా అద్దంను అమర్చవచ్చు . రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదుబదురుగా ఉంచకండి . ఇది వాస్తు చిట్కాలకు పూర్తి వ్యతిరేకంగా . అలా ఉంచినట్లైతే మీరు విశ్రాంతిలేకుండా ఉండటానికి కారణం అవుతుంది. బాత్రూమ్ లో కాకుండా, అద్దాలను ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దాలాను ఎప్పటికి ఉంచకండి అది, మీ పాజిటివ్ శక్తిని మొత్తం తీతీసుకెళ్ళిపతుంది. మీ ప్రతి బింబాన్ని కనబడకుండా ఉండే ప్రదేశాల్లో అద్దాలను అమర్చకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రధాన ద్వారం (గేట్)కు ఎదురుగా ఉంచకూడదు. ఇవి చిట్కాలు అద్దాలను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదనడానికి ప్రధాన చిట్కాలు .



Click it and Unblock the Notifications











