Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
అధ్భుతంగా ఎగబాకే అందాల మొక్కలు!

పాకే మొక్కలు పరిశీలిస్తే....
విస్టీరియా సైనెన్సిస్ మొక్క: దీని పూలు మంచి సువాసనతో వంగపండు రంగు కలిగి వుంటాయి.చలికాలంలో బాగా పూలనిస్తుంది. కాండానికి మంచి సపోర్టు కావాలి. త్వరగా ఎదిగే మొక్క కనుక ఎప్పటికపుడు కొమ్మలు కత్తిరించి అందంగా చేయాలి.
వర్జినియా పాకుడు మొక్క: పచ్చటి ఆకులు, రంగు రంగుల పూలు కలిగి చలికాలంలో బాగా పెరిగే మొక్క ఇది. ఒక్కసారి ఈ మొక్క దేనికైనా అతుక్కొని పాకిందంటే దానిని విడదీయటం కష్టం కనుక ముందుగానే దీనికి తగిన ప్రదేశం ఎంపిక చేయాలి.
ప్లంబాగో: చక్కగా పాకే ఈ తీగ మొక్క నేలంతా బాగా విస్తరిస్తుంది. నీలి రంగు పూలగుత్తులు కలిగి వుంటుంది. అన్ని కాలాలలో పెరుగుతుంది.
క్రిమ్సన్ గ్లోరీ వైన్: బాగా విస్తరించే తీగ మొక్క. ఎదగడానికి దీనికి తగినంత ప్రదేశం కావాలి. దీని ఆకులు హృదయ ఆకారంలో గాఢ ఆకుపచ్చగా వుంటాయి. దీనిని గోడలపైనా లేక ఫెన్సింగ్ పైనా లేక చెట్లపైనా పెంచవచ్చు. ఈ మొక్కకు కొద్దిపాటి సూర్యరశ్మి చాలు.



Click it and Unblock the Notifications