Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తక్కువ శ్రమతో అధిక ఫలితాలు!

1. సాధారణంగా పశువుల కొట్టంలో దొరికే ఆవుపేడ వంటివి మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. అయితే వీటిని పారసైట్ల కారణంగా కూరగాయల మొక్కలకు వేయరాదు.
2. పౌల్ట్రీ ఎరువులు - పక్షుల వ్యర్ధ పదార్ధాలు కూడా మంచి సేంద్రీయ ఎరువులు. వీటిలో నైట్రోజన్ అధికంగా వుంటుంది.
3. లిక్విడ్ ఎరువులు - లిక్విడ్ మెన్యూర్ ను నీటితో కలిపి పులియబెట్టి దానిని మరల 1 కి 10 రెట్లు నీరు కలిపి మొక్కల కాండ భాగంలోపోస్తే మంచి ఫలితాలనిస్తుంది.
4. వ్యర్ధపు మొక్కల ఎరువు - పచ్చి రొట్ట, పిచ్చి మొక్కలను, గడ్డిని నీటిలో బాగా నానబెట్టి ఆ ద్రావకంతో మరల నీటిని కలిపి మొక్కల కాండ భాగంలో ఎరువుగా వేయవచ్చు.
5. పశువులకు వేసే ఎండుగడ్డి లేదా పచ్చిగడ్డి
6. ఉపయోగించిన గుడ్డుపై భాగాలు కూడా మొక్కలకు మంచి ఎరువుగా వాడవచ్చు. వీటిలో పొటాషియం మరియు కాల్షియం అధికం. ఎగ్ షెల్ ను ఎండబెట్టి నీటితో కలిపి ఎరువుగా వేయవచ్చు.
ఈ రకమైన సేంద్రీయ ఎరువులు మీ గార్డెన్ మొక్కలను బాగా పెరిగేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications