Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
పెరటిలో కూరగాయలు బహుప్రయోజనం...!
Gardening
oi-Saraswathi
By Sindhu

కేవలం 10 రూపాయల చిక్కుడు విత్తనాలు, పది రూపాయల వంగ విత్తనాలు, మరో 10 రూపాయల ఆనప విత్తనాలతో పెరట్లో మొక్కలు నాటుకోవచ్చు. అలాగే ధనియాలు చల్లుకొంటే కొత్తమీర వస్తుంది. పుదీనా కొంటాము ఆకులు గిల్లుకొని వేర్లును పడేస్తాము, అలా చేయకుండా ఆవేర్లను తీసుకెళ్లి కుంపట్లోనో, పెరట్లోనో నాటుకుంటే పుదీనా మొలుస్తూనే ఉంటుంది. అది ఫ్రెష్ గా ఉపయోగించుకోవచ్చు
చీడ పీడ నివారణలకు ఎండో సల్ఫాన్, ఎం.45 వంటి స్ప్రేయర్ కొడితే రోజుకు 2 కిలలో చిక్కుడుకాయలు, కేజీ వంకాయలు, ఆనపకాయలు దిగుబడి వస్తుంది. దానితో బంధువులు, స్నేహితులకు ఇవ్వడమే కాకండా కొంతమేర ఆదాయం పొందుతున్నామని సంతృప్తి పొందవచ్చు.
Comments
English summary
More Benefits of a Garden extend beyond the nutrition of fresh Products..! | పెరటిలో కూరగాయలు బహుప్రయోజనం...!
Story first published: Thursday, December 15, 2011, 16:03 [IST]
Other articles published on Dec 15, 2011



Click it and Unblock the Notifications