Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
గాలి, నీరు అందితే...ఎదుగుదల అద్భుతం!

మొక్క మంచి ఎదుగుదల చూపటానికిగాను సరైన కుండీల ఎంపికలు చేయాలి. మొక్క వేళ్ళు బలంగా, ఆరోగ్యంగా వుండాలంటే, పోసిన నీరు త్వరగా మట్టి ద్వారా బయటకు పోతుండాలి. నీరు బయటకు పోగానే దాని స్ధానంలో మట్టిలోకి గాలి చొరబడుతుంది. మొక్క వేరు భాగాలు కార్బన్ డై ఆక్సైడ్ పీలుస్తాయి. మొక్క బాగా ఎదగాలంటే ఈ ప్రక్రియ సవ్యంగా సాగాలి.
మొక్క కుండీల ఎంపికలో అవి పెట్టే ప్రదేశం, వాటి బరువు, అవి ఏ రకమైన మెటీరియల్ తో తయారయ్యాయి అనే అంశాలు పరిశీలించాలి. మట్టి కుండీలు బరువుగా వుండి పగులు చూసే అవకాశం వుంది. టైల్స్ వేసిన కుండీలలో నీరు సరిగా పీల్చకపోవచ్చు. నేడు ఆధునికంగా వచ్చే ప్లాస్టిక్ మొక్క కుండీలు తేలికగాను, చవకగాను అనేక రంగులలో కూడా లభిస్తున్నాయి. అయితే, అధిక వాడకం కారణంగా ఇవి కూడా పగిలే అవకాశం వుంది. అయినప్పటికి వ్యయం, మెయింటెనెన్స్ రీత్యా ఇవి సూచించదగినవే. చెక్క కుండీలయితే, మొక్క నీరు పీల్చుకోవడం తేలికే కాని ఇవి ఖరీదైనవిగా వుంటాయి. వీటిలో పెట్టే మొక్కలను ప్లాస్టిక్ బ్యాగులలో వుంచి పెట్టాలి. అటువంటపుడు మొక్కల వేళ్ళకు సరైన గాలిపోయే సౌకర్యం కూడా వుండాలి.



Click it and Unblock the Notifications
