Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
ఏదో లోపం? ఎలా పరిష్కరించాలి?

మొక్క బాగా ఎదగాలంటే తగినన్ని ఎరువులు కూడా అవసరమే. అయితే, వీటితో సమస్య...అనేక ఫార్ములాలతో మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ఏవి వేయాలో ఏవి వేయకూడదోననేది ముందుగా తెలుసుకోవాలి. నీటిలో కరిగిపోయే ఎరువులు, గ్రాన్యూల్స్, స్లో రిలీజ్, ఆర్గానిక్, ఇనార్గానిక్, స్పెషాలిటీ, ఫోలియర్ లాంటి ఎరువులు ఎన్నో వున్నాయి. ఎన్ని వున్నప్పటికి మనం ఏరకమైన ఫెర్టిలైజర్ మొక్కకు ఏ సమయంలో వాడాలనేది తెలియాలి. అందుకుగాను నిపుణుల సలహాలు అవసరమవుతాయి.
సరైన ఎరువు మొక్కను బాగా ఎదిగేలా చేసి మనకవసరమైన పూలు, పండ్లు లేదా కాయగూరలు ఇస్తుంది. దీనికిగాను ఎరువులు లభ్యమయ్యే దుకాణాలలోనే మార్కెటింగ్ లేదా తయారీ సంస్ధలు కొన్ని ఛార్టులను వుంచుతాయి. ఈఛార్టులలో పేర్కొనిన విధంగా మొక్కలకు తగిన రీతిలో అవసరమైన ఎరువులను వాడితే ఫలితాలు బాగానే వుంటాయి. మీ పెరటి గార్డెన్ తగినన్ని పూలు, పండ్లు, కూరగాయలతో నిండిపోతుంది.



Click it and Unblock the Notifications
