Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పచ్చదనమే కాదు....పోషకాలు కూడాను!

కాక్టస్ మొక్క లోని జిగురు పదార్ధం నీటిని నిల్వ చేసుకోటానికి ఉపయోగపడుతుంది. పరిశోదకులు ఈ జిగురును నీటిలో కలిపితే నీటిలో ఎంతో అధికంగా వున్న అవశేషాలు, బాక్టీరియా వంటివి పలుచబడిపోయినట్లు చెపుతున్నారు. ఈ అవశేషాలన్నీ నీటి అడుగుకు చేరిపోయాయని తెలిపారు. ఈ ప్రక్రియలో నీటిలోని కలుషితాలు పూర్తిగా పోయి సుమారుగా 98 శాతం బాక్టీరియా నశించిందని నీటిని శుశ్రపరిచే టెక్నాలజీలో కాక్టస్ మొక్క జిగురు ప్రధాన పాత్రగా గుర్తించారని అల్కంట్రా తెలిపారు.
కాక్టస్ మొక్కలో ఆకు కూరలలో వున్న పోషకాలు...విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా వున్నాయని, ఈ పోషకాలు కూడా నీటిలో కరిగిపోతున్నాయని, కాక్టస్ తో శుభ్రపరచిన నీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ మరియు సి వంటివి కూడా లభించాయని పరిశోధకులు తెలిపారు. కనుక మనం సాధారణంగా పచ్చదనంకోసమే పెంచే కాక్టస్ మొక్క పచ్చదనమే కాదు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది.



Click it and Unblock the Notifications
