Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
నెటిజన్లు ప్రశంసలు కురిపితస్తున్న వైరల్ వీడియో..కరివేపాకు నెలల తరబడి ఫ్రెష్ గా..ఘుమఘుమలాడే విధంగా..
కొత్తిమీర మాదిరిగానే కరివేపాకును కూడా చాలా వంటల్లో ఉపయోగిస్తారు.ఇంట్లో మధ్యాహ్న భోజనం లేదా అల్పాహారం ఏ వంటకంలోనైనా కరివేపాకు పడాల్సిందే. కరివేపాకు లేకుండా వంట చేయడం సువాసన భరితంగా ఉండదు. అందుకని ఏదైనా వంట ఘుమఘుమలాడాలంటే కరివేపాకు వేయాల్సిందే.
రెండు రెమ్మల కరివేపాకు వేస్తే చాలు ఆ వంట రుచి వర్ణనాతీతం. అయితే ఈ కరివేపాకు వంట రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే కరివేపాకు వాడతాం. ముఖ్యంగా ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజూ ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులను తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ప్రజలు కరివేపాకులను ఎక్కువగా తీసుకొని వాటిని నిల్వ చేస్తారు. కానీ కొద్ది రోజుల్లోనే కరివేపాకు కుళ్లిపోయి, అవసరమైనప్పుడు ఉపయోగపడవు. చాలా మంది దీనిని సరిగ్గా నిల్వ చేయకపోవడమే దీనికి కారణం. కాబట్టి ఈ రోజు మనం కరివేపాకులను నిల్వ చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి
ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ వీడియో మీతో పంచుకుంటున్నాం. ఈ వీడియో ప్రకారం కరివేపాకును సుమారు 6 నెలల పాటు నిల్వచేసుకోవచ్చు. 6నెలలా? ఇది ఎలా సాద్యం అని మీకు అనిపించవ్చు. అవును మీరు విన్నది కరక్టే, 6 నెలల పాటు కరివేపాకును ఎలా నిల్వచేయాలాలో ఇక్కడ తెలుసుకుందాం.
దీనికి సంబంధించిన వీడియో @twinsbymyside ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది మరియు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కరివేపాకు ఎలా నిల్వ చేయాలో వివరించారు. అవును కరివేపాకులను ముందుగా ఆకులను వేరుచేసి ఫ్రిజ్‌లో ఉంచేందుకు సిద్ధం చేసినట్లు వీడియోలో చూడవచ్చు.
సాధారణంగా ప్రతి ఒక్క ఫ్రిజ్ లో ఐ క్యూబ్ ట్రే ఉంటుంది. అది క్రిందికి తీసుకుని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకులను ఉంచండి. తర్వాత అందులో నీళ్లుపోసి డీప్ ఫ్రిజ్ ఉంచి గట్టిపడాలి. ఈ విధంగా కరివేపాకు ఆకులు ఐస్ క్యూబ్స్ లా ఏర్పడాలంటే సుమారు 4 నుండి 5 గంటల వరకు అలాగే వదిలివేయాలి.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
తర్వాత ఐ క్యూబ్ ట్రేలో కరివేపాకులు ఉంచి తర్వాత వాటిపై నీళ్ళు పోసి ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల కూర 6 నెలల వరకు పాడవకుండా తాగాజా ఉంటాయి. కరివేపాకు కావాలనుకున్నప్పుడుు ఈ జిప్‌లాక్ కవర్ నుండి ఐస్ క్యూబ్‌ను తీసి నీటిలో వేసి కరిగించండి. ఆశ్చర్యం కలిగించే రిజల్ట్ మీరు చూస్తారు. తాజా కరివేపాకు మీకు లభిస్తుంది. దీన్ని వంటల్లో సులభం ఉపయోగించుకోచ్చు. ఈ సింపుల్ చిట్కా చూసి ప్రజలు నోటీమీద వేలువేసుకుంటున్నారు.
ముఖ్యంగా వేసవి ఉష్ణోగ్రతలో పాడైపోయే కరివేపాకు, కాబట్టి కరవేపాకు లేదు అని చింతలేకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. నెటిజన్ల ప్రశంసలు అందుకోండి. కరివేపాకును ఇంత తేలిగ్గా భద్రపరుచుకోవచ్చన్న ఆలోచన చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంత కాలం గడిచినా ఈ ఆలోచన ఎందుకు రాలేదని వారు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో చూసిన చాలా మంది మేము కూడా ఈ చిట్కాను అనుసరించి కరివేపాకు పడేయకుండా చక్కగా నిల్వచేసుకుని వాడుకుంటామని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications