Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇంటిలోనే జిమ్ వుంటే....!

జిమ్ ఇంటిలోనే పెట్టకోవాలంటే సరైన ఎక్విప్ మెంట్ కొనాలి. మీరు ఇపుడే వ్యాయామాలు మొదలుపెట్టేవారైతే, వీలైనంత తక్కువ జిమ్ వస్తువులు కొనండి. పుష్ అప్ లు, స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగా వంటివి చేయడానికి ఒక మంచి మ్యాట్ అవసరం వుంటుంది. ఇక గుండె సంబంధంగా ఒక చిన్న ట్రెడ్ మిల్ లేదా ఒక స్టెప్పర్ కొనుగోలు చేస్తే బాగానే వుంటుంది. ఒక ఫిట్ నెస్ బాల్ మరియు డంబ్ బెల్స్ వంటివి తప్పక వుండి తీరాలి.
మీ ఇంటి జిమ్ లో ఒకటి లేదా రెండు మిర్రర్ లు పెడితే వ్యాయామంపట్ల మరింత ఆసక్తి కలిగిస్తుంది. మీ జిమ్ పెద్దదిగా కనపడటమే కాక మీరు సరిగ్గా వ్యాయామాలు చేస్తున్నారో లేదో కూడా మీకు తెలిసిపోతుంది. ఇక మీ మూడ్ మహదానందంగా వుండటానికి గాను ఒక మ్యూజిక్ సిస్టం తప్పక పెట్టండి. జిమ్ వస్తువులు కొనుగోలు చేసేటపుడు వాటిలో అనుభవం కల ఒకరిని వెంట తీసుకెళ్ళండి. మీరు కొనే వస్తువులు సరైనవి కాకుంటే, వాటి వినియోగం ప్రమాదకరంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
