Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కిచెన్ పరిశుభ్రతకు- పాటించండి పధ్ధతులు!

ఎలా సర్దుకోవాలి? డబ్బాలన్నిటికి పైన లేబుల్స్ వేసి దేనిలో ఏముందో తేలికగా తెలుసుకోండి. అన్ని గుర్తుంటాయిలే అనుకుంటారు. కాని ఒక్కొక్కపుడు తొందరలో అవి గుర్తుకు రాక పంచదార బదులు ఉప్పు, ఉప్పు బదులు పంచదార కూడా వేసే పరిస్ధితి వస్తుంది. కనుక ప్రతి డబ్బాకు లేబుల్ వేసి వుంచుకోడం మంచి పద్ధతి. కిచెన్ కేబినెట్లు లో ఏది ఎక్కడ వుండాలనేది నిర్ధారించి అవసరమైనవన్ని ఒక క్రమపద్ధతిలో వుంచండి. ఒక సారి తీసి వాడిన తర్వాత దానిని మరల అదే ప్లేస్ లో వుంచటం మరచిపోకండి. లేదంటే సర్దుకున్న సమయమంతా వృధా అయినట్లే. కిచెన్ లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలన్ని ఒక పక్కన పెట్టండి. కడిగిన పాత్రలన్ని మరో వైపు వుంచండి. ఈ పరికరాలు కడిగిన పాత్రలవైపు పెడితే వాటి నీరు అంటుకుంటుంది.
కిచెన్ లో వచ్చే చెత్తను వారానికోసారి పారేద్దాములే అనుకోకుండా ఎప్పటికపుడు బయట పడవేయండి. తడి చెత్త అయితే కుళ్ళు కంపు కొడుతుంది. ఖాళీ ప్లాస్టిక్ కోలా బాటిళ్ళు, బ్రెడ్ కవర్లు, ఇతర కవర్లు మొదలైనవి కిచెన్ నుండి వెంటనే తొలగించండి. బద్ధకిస్తే కిచెన్ శుభ్రత పోతుంది. కిచెన్ తుడిచే గుడ్డలు - కనీసం నాలుగైనా వుంచుకోండి. ఒకటే పెట్టుకుంటే దానిని ఉతికి శుభ్రం చేసే వరకు మీ కిచెన్ శుభ్రత కోల్పోతుంది.



Click it and Unblock the Notifications