Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మొండి మరకలు సైతం మటుమాయం!

1. మైక్రోవేవ్ - ఈ ఆధునిక కిచెన్ ఉపకరణాన్ని బేకింగ్ సోడాతో క్లీన్ చేయవచ్చు. దీనిలోపల అంతా స్టీల్ మెటల్. ఘాటైన దీనిలోని వాసనలు పోవాలంటే, బేకింగ్ సోడాను నిమ్మరసంతో కలిపి బాగా రుద్దండి.
2. కిచెన్ స్లాబ్ - వంటలు చేయడంలో కిచెన్ స్లాబ్ పై రకరకాల మరకలు ఏర్పడతాయి. ఈ మరకలపై బేకింగ్ సోడా చల్లండి. పది నిమిషాలు వుంచి వేడి నీటిలో ముంచిన గుడ్డతో గట్టిగా తుడిచేయండి.
3. మాడిపోయిన గిన్నెలు - కొన్ని ఆహారాలు గిన్నెలలో మాడి అడుగున నల్లగా ఏర్పడతాయి. అటువంటపుడు గిన్నెలు తీసివేయడం కూడా చేస్తాము. అయితే ఈ గిన్నెను బేకింగ్ సోడా, వేడినీరు కలిపిన ద్రావణంలో రాత్రంతా నానపెట్టండి. ఉదయం సోప్ నీటితో కడిగేయండి. తళ తళలాడుతుంది.
4. రిఫ్రిజిరేటర్ - బేకింగ్ సోడాతో రిఫ్రిజిరేటర్ కూడా శుభ్రం చేయవచ్చు. ఒక కప్పులో నిండా బేకింగ్ సోడా వుంచి ఫ్రిజ్ లో వుంచితే ఫ్రిజ్ చెడు వాసన కొట్టదు.
5. కిచెన్ సింక్ , బాత్ రూమ్ వాష్ బేసిన్ - ల వద్ద సాధారణంగా గొట్టాలలో చెత్త అడ్డం పడి నీరుపోదు. అటువంటపుడు బేకింగ్ సోడా వేడినీటిలో కలిపి పోస్తే పది నిమిషాలలో ఆ అడ్డంకి తొలగి నీరు బయటకుపోతుంది.
6. కార్పెట్లు - కార్పెట్లపై పడిన మరకలను బేకింగ్ సోడావేసి పది నిమిషాలు వుంచి వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరిస్తే మురికి వాసన రెండూ పోతాయి.
7. సిల్వర్ - ఇంటిలోని వెండి వస్తువులు శుభ్రపరచాలంటే...బేకింగ్ సోడా, నీటితోకలిపి ఒక పేస్టులా తయారు చేసి రుద్దండి, వేడి నీటితో కడిగేయండి. కొత్తవిలా మెరుస్తాయి.



Click it and Unblock the Notifications
