Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
ఇల్లు అద్దెకిస్తే జాగ్రత్తలు?

అన్ని నియమ నిబంధనలతో కూడిన ఒక ఎగ్రిమెంటు ఒకటి ఇద్దరి మధ్యా వుండాలి. ఇంటిలో అధికంగా శబ్దాలు కూడా రాకూడదని ముందుగానే చెప్పుకోవాలి. ఆహారం విషయంలో శాకాహారులా? మాంసాహారులా అనేది కూడా చెక్ చేయాలి. అద్దెలకున్నవారు గేటులోనించి రాత్రులందు వచ్చే సమయాలు కూడా నిర్ణయించుకోవాలి. ఒక వేళ ఆలస్యం అయితే, ముందుగా మీకు చెప్పమనాలి. ఇంటి శుభ్రత కై ప్రతిరోజూ చెత్త బయట వేయడం, ఇల్లు క్లీన్ చేయడం వంటివి కూడా చేయాలని చెప్పాలి. వారింటికి అతిధులు వచ్చి రాత్రి పూట వుండే వారయితే, ముందుగా మీకు తెలియపరచాలని కోరాలి.
అవసరమైతే, మీరు అద్దెకిచ్చే ఇంటిని ఫొటోలు తీసి పెట్టుకోండి. డ్యామేజీలు వంటే ఆ వ్యయం ఇవ్వాలని కోరండి. ఈ రకమైన నిబంధనలు పెట్టిన తర్వాత మీ హక్కులు కూడా పూర్తిగా తెలుసుకోండి. అద్దెకు వచ్చే వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. అవసరమైతే వారి నుండి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోరండి.



Click it and Unblock the Notifications
