Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వంటగది పరిశుభ్రతతో..అనారోగ్యానికి చెక్

వంటిల్లుకు ప్రత్యేకత ఉంది. ఇది మిగతా గదులన్నింటి కన్నా శుభ్రంగా వుండాలి. దీనిపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆహార పదార్థాలు నిల్వచేసేది, వండేది ఇక్కడే కదా. అజాగ్రత్తగా వుంటే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం వుంటుంది. ఆహారం కలుషితమై రోగాల బారిన పడేందుకు ఆస్కారం ఉంది. వంట గదిలో ఉపయోగించే పాత్రలు, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్ వంటి వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.
వంటగది ప్రత్యేకంగా ఒక సారి శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వంట పూర్తిగాకానే వాడిన పాత్రలతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకుంటే మంచింది. కూరగాయలు, పండ్లను ఉపయోగించే పాత్రలు, ఇతర ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, ఓవెన్ వంటి వాటి శుభ్రతలో జాగ్రత్తలు పాటించాలి.
రోజూ కూరగాయలను కత్తి పీటతో గానీ, చాక్‌తో గానీ కట్ చేస్తుంటాం. కూరగాయలు ట్ చేసి వాటిని అలాగే పడేయకుండా శుభ్రంగా డిగి, దాన్ని ఒక చోట భద్రపరచాలి. చాక్‌తో చికెన్, మటన్, కట్ చేసినప్పుడు వాటిని నిమ్మరసంతో కడగాలి.



Click it and Unblock the Notifications