Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
వంటింటి చిట్కాలతో పనులు సులభం...టైమ్ ఆదా....
Improvement
oi-Saraswathi
By Sindhu

2. మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
3. ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.
4. కాలీప్లవర్ కి పురుగుల బెడద హెచ్చు. ముక్కలు కోసి వేడినీళ్ళలో 2నిముషాలు ఉంచితే పురుగులు చచ్చి పైకి తేలిపోతాయి లేదా గిన్నెనీటిలో కొంచెం వెనిగార్న్ కలిపి ముక్కలను వేసినా పురుగులు పైక వచ్చేస్తాయి.
5. నిమ్మకాయలు ప్రిజ్ లో ఉంచి నిలువ పెట్టే కన్నా వాటిని ఒక పాత్రలో చల్లని నీరు పోసి దాచి ఉంచితే వడలిపోవు ఐతే పాత్రలో నీరు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి.
6. అరటి కాయలు, వంకాయలు కోసిన కాసేపటికే రంగు మారి కసరుగా మారతాయి. అయితే కోసిన వెంటనే కొంచెం మజ్జిగ కలిపిన నీటిలో వేసి ఉంచితే ముక్కలు అలా కాకుండా ఉంటాయి.
7. ఎండాకాలం పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. పాలు కాచేటప్పుడు రెండు మూడు వడ్ల గింజలు వేసి కాచి, ఆ తరువాత వాటిని తీసేయండి. లేదా ముందుగానే తినే సోడాను చిటికెడు పాలల్లో వేసి కాగపెట్టాలి.
8. కూరలో కారం ఎక్కువైతే అందులో కాస్త కొబ్బరి పాలు కలిపి చుడండి.
Comments
English summary
Home Improvement Tips for Housewives | వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే...
Story first published: Thursday, March 1, 2012, 17:21 [IST]
Other articles published on Mar 1, 2012



Click it and Unblock the Notifications