Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పాతబడిన బంగారు ఆభరణాలు తళతళ మెరవాలంటే
Improvement
oi-Saraswathi
By Sindhu

1. బంగారు వస్తువులు నల్లగా మారినట్టు కనిపిస్తుంటే కొంచెం గుమ్మడి రసం తీసుకుని వాటిని తోమితే తళతళ మెరుస్తాయి.
2. బంగారు, సిల్వర్ వస్తువులను మంచి డిటర్జెంట్ సోప్ లేదా టూత్ పేస్ట్ రాసి టూత్ బ్రష్ తో రుద్ది చల్లని నీటిలో కడిగితే మిళమిళ మెరుస్తాయి.
3. గోరువెచ్చని సోప్ వాటర్ లో బంగారు ఆభరణాలు వేసి స్మూత్ గా ఉన్న టూత్ బ్రష్ తో రుద్ది కడిగితే చాలు ఆభరణాలు అందంగా కనిపిస్తాయి.
4. ప్రతిరోజూ ఉపయోగించే బంగారు ఆభరణాలు లిక్విడ్ సోప్ వాటర్ లో నానబెట్టి, కొద్ది సేపటి తర్వాత టూత్ పేస్ట్ తో రుద్దితే చల్లని నీటితో శుభ్రపచి, మెత్తటి క్లాత్ తో తుడిచినట్టైతే మిళమిళ మెరిసిపోతాయి.
5. లేదంటే తక్కువ ధరకే బంగారు పని చేసే వాళ్ళు బంగారు వస్తువులను సర్వీసింగ్ చేసి ఇస్తారు. దాంతో మీకొచ్చే నష్టం ఏం ఉండదు. బంగారు ఏమి కరగించుకోరు.
Comments
English summary
How to Clean Gold Ornaments... | పాతబడిన బంగారు ఆభరణాలు తళతళ మెరవాలంటే
Story first published: Monday, January 30, 2012, 15:52 [IST]
Other articles published on Jan 30, 2012



Click it and Unblock the Notifications