Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
ఇంటి సౌందర్యాన్ని తెలిపే మేడ మెట్ల నిర్మాణం ఎలా..?

హోం డెకార్...ఇంటీరియర్ లో ప్రతీదీ ముఖ్యమే. దేన్ని తక్కువ చేయకూడదు. ఇంటి కళాకృతుల్లో మెట్లు కూడా ఓ భాగం. ఇంటి బయట మెట్లు ఉంటే పట్టించుకోనవసరం లేదు. కానీ అదే డూప్లెక్స్ ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా కాస్త వెరైటీగా ప్లాన్ చేయాలి.
1. ఇంటి లోపల మెట్లు కట్టేందుకు ఆలోచిస్తే దానికి వాడే మెటీరియల్ ని ముందు ఎంచుకోవాలి. అలాగే.. మెట్లు ఉండాల్సింది నిటారుగానా? వంపుగానా? అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఫ్లోరింగ్ కు తగినట్లు మెట్లను అలకరించుకోవాలి.
2. నిటారుగా ఉండే స్టెయిర్స్ మామూలే. వంపుగా కట్టే స్టెయిర్ కేస్ అయితే ఇంటికి స్టైలిష్ లుక్ వస్తుంది. ఇక వాటిని కార్పెట్‌తో అలంకరిస్తే బాగుంటుంది. మరింత అందం రావాలంటే.. ప్రతి స్టెయిర్‌కి లైట్లను జోడిస్తే మంచిది.
3. స్టెయిర్‌కేస్ కు ఒకవైపు మాత్రమే గోడ ఉన్నట్లయితే.. పెయింటింగ్స్ ను అతికించండి. రెండు వైపులా గోడ అయితే క్లోజప్ లో ఉండే స్టిక్కర్లను గానీ, ప్లాస్టరింగ్ కానీ చేయాలి.
4. ఈ రెండూ కాకుండా మరింత ఆధునాతమైన లుక్కు కోసం.. ఇటుకలను బయటకు వచ్చేట్లుగా పేర్చుకోవాలి. ఇటుకరాళ్ల స్థానంలో గులకరాళ్లు బయటకు కనపడే విధంగా ఉన్నా బాగుంటుంది.
5. అలాగే గోడకు మ్యాచ్ అయ్యేలా అందమైన మొజాయిక్ ను మెట్ల వరుస అంచులకు వాడాలి. పెయింట్స్, కలిపి డిజైనింగ్, రాట్ ఐరన్ గ్రిల్ లోహాలు, అద్దాలను మెట్లుగా అమర్చుకోవచ్చు. కాకపోతే గ్లాస్ తో చేసిన మెట్లు అయితే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
