Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మీరూ..స్నేహితులతో కలసి ఉంటున్నారా...?

1. మీ రూమ్ మేట్స్ వ్యక్తిగతంగా భావించే స్థలంలో మీరు కూర్చోకూడదు. టేబుల్ పైన మీ సామాన్లు, బట్టలు వేయకూడదు. మీ స్నేహితుల కబోర్డుల్లో మీ వస్తువులు వేయకూడదు. వారి బెడ్ ను మీరు ఆక్రమించుకోవద్దు.
2. అందరితోపాటు మీరు కేటాయించుకున్న టైమ్ లోనే చదువుకోవాలి. ఆ టైమ్ లో ఇతరులతో మాట్లాడడం, బిగ్గరగా నవ్వడం చేయకూడదు. లైట్లు ఆన్..ఆఫ్ ల విషయంలో ఒక పద్దతిగా ఉండాలి.
3. రూమ్ పార్టనర్ తన వ్యక్తిగత టాయిలెట్ వాడుకుంటున్నప్పుడు మీరూ అలా చేయాలి.
4. మీ రూమ్ మేట్ కు సంబంధించిన అతిథులు వస్తే స్వాగతం చెప్పండి. మీ వ్యక్తిగత వస్తువులు క్రమపద్దతిలో అల్మారాలో సర్ధుకోవాలి. కామన్ బాత్ రూమ్, టాయిలెట్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
5. మాట్లాడటానికి బయపడకూడదు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల మనస్పర్థాలకు చోటుఉండదు. కొన్ని విషయాల్లో ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల రూమ్ డెకరేషన్, క్లీనింగ్, వాషింగ్ వంటి విషయాల్లో తప్పక సహాయక సహకారాలుండాలి. అలాంటప్పుడే వారి స్నేహం మరింత బలపడుతుంది.
6. త్యాగం: ఫ్రెండ్స్ తో కలసి ఉన్నప్పుడు ఒకరికోసం ఒకరు కావలసినవి ఇచ్చిపుచ్చుకోవాలి.



Click it and Unblock the Notifications
