Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వైన్ గ్లాసులను శుభ్రం చేయడానికి 8 సులభ మార్గాలు
తరచూ బెవరేజస్ మరియు డ్రింక్స్ త్రాగే అలవాటు ఉన్నారు, వైన్ గ్లాసులను శుభ్రం చేయడం చాలా అవసరం. కొన్ని రకాల వైన్ గ్లైసుల మీద చాలా త్వరగా మరకలు పడుతుంటాయి. మీకు పానీయాలు, డ్రింక్స్ లేదా వైన్ త్రాడం అంటే మీకు చాలా ఇష్టం ఉన్నా, మీరు మీ వైన్ గ్లాసుల శుభ్రత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వైన్ గ్లాసుల మీద మరకలు పడిన వెంటనే శుభ్రం చేసేసుకోవాలి. మీ వైన్ గ్లాసులను శుభ్ర పరచడానికి ఇక్కడ కొన్ని సులభ చిట్కాలున్నాయి.
డ్రింకింగ్ వైన్ గ్లాసుెలను శుభ్రపరచడానికి ఉపయోగపడే కొన్ని బెస్ట్ హోం రెమడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక వీటిని ఉపయోగించినట్లైతే, గ్లాసుల మీద మరకలు చాలా తేలికగా తొలగిపోతాయి. సమస్య ఏంటంటే వైన త్రాగిన తర్వాత అలాగే గ్లాసులు పెట్టడం వల్ల దుర్వాస చోటు చేసుకుంటుంది. !కొన్ని డిఫరైంట్ వైన్ వెనుక ఒక ప్రత్యేకమైన వాసనలు కలిగి ఉంటాయి . అందువల్ల, మీ వైన్ గ్లాసుల నుండి ఈ వాసనలు తొలగించడానికి ఈ హోం రెమెడీస్ అద్భుతంగా సహాయపడుతాయి.
ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన హోం రెమడీస్ ను ఉపయోగించి మీ వైన్ గ్లాసులను కొత్తవాటిలా మెరిపించండి .

1. బేకింగ్ సోడా:
ఒక చెంచా బేకింగ్ సోడాతో మీ డ్రింకింగ్ వైన్ గ్లాసులను అద్భుతంగా మెరిపించవచ్చు. బేకింగ్ సోడాను వాటర్ తో మిక్స్ చేసి, ఆ పేస్ట్ ను మీ వైన్ గ్లాస్ ల మీద చేత్తో రుద్దాలి. తర్వతా కొద్దిసేపు అలాగే వదిలేసి పది, పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేయాలి.

2. నిమ్మరసం:
వైన్ గ్లాసుల నుండి వాసనను తొలగించడానికి నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది. నిమ్మతొక్కలను తీసుకొని వైన్ గ్లాస్ లమీద రుద్దాలి. రుద్దిన తర్వాత పది నిముషాలు అలాగే ఉంచి, తర్వాతగోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇక మీ వెైన్ గ్లాసులు తళతళ మెరవడంతో పాటు, నిమ్మరసం సువాసన కలిగి ఉంటుంది.

3. ఉప్పు:
ఒది ఒక బెస్ట్ హోం రెమెడీ. రాళ్ల ఉప్పు కాకుండా పౌడర్ సాల్ట్ తీసుకొని వైన్ గ్లాసుల లోపల రుద్దాలి. 10నిముషాల తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేయాలి.

4. వెనిగర్:
వెనిగర్ మిక్స్ చేసిన నీటిలో వైన్ గ్లాసులను 15నిముషాలు నానబెట్టి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేయాలి. వెనిగర్ వైన్ గ్లాసుల నుండి వాసనను తొలగిస్తుంది.

5. నీళ్ళు:
వైన్ డ్రింకింగ్ గ్లాసులను శుభ్రం చేయడానికి వేడినీళ్ళు బాగా సహాయపడుతాయి. వేడినీళ్ళలో వైన్ గ్లాసులను కొద్దిసమయం నానబెట్టి, తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ తో రుద్ది, మంచి నీటితో శుభ్రం చేయాలి.

6. డిఫ్ వాష్ లిక్విడ్:
మీ డ్రింకింగ్ వైన్ గ్లాసులు మిళమిళ మెరవాలంటే, అందుకు మీరు కొన్ని సింపుల్ డిష్ వాష్ లిక్విడ్ ను ఉపయోగించండి. ఎప్పుడైతే మీరు లిక్విడ్ గ్లాసులకు రుద్దుతారో అప్పడు వాసనతో పాటు, మరకలు కూడా మాయం అవుతాయి. అంతే కాదు గ్లాసులు ఎక్కువ రోజులు మన్నికంగా ఉంటాయి.

7. కాటన్:
కాటన్ వూల్ కొద్దిగా తీసుకొని గ్లాసుల మీద నిధానం రుద్దాలి. దీన్ని లిస్ స్టిక్ మరకలు, మరియు ఇతర మరకలు తొలగిపోతాయి . నీటిలో కాటన్ ఊల్ ను తడిని గ్లాసుల మీద రుద్దాలి. ఇలా చేసిన తర్వాత సోప్ వాటర్ తో గ్లాసులను శుభ్రం చేయాలి.

8. పసుపు:
ఒక ఎఫెక్టివ్ ఎల్లో పౌడర్ లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, పెస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను వైన్ డ్రింకింగ్ గ్లాస్ లో పోయాలి . 5-10నిముషాలు అలాగే ఉంచి తర్వాత రన్నింగ్ వాటర్ లో శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications
