Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
లంచ్ బాక్స్ లో వాసన, ఆయిల్ జిడ్డు తొలగించే టిప్స్
మీ భర్త కోసం మీరు ఒక అద్భుతమైన రుచికరమైన భోజనాన్ని తయారుచేసి, ప్లాస్టిక్ తో తయారుచేసని ఒక ఆఫీస్ లంచ్ బాక్స్ లో సర్ధి పంపారనుకోండి. అది అతను ఓపెన్ చేయగానే, అతనికి మీరు తయారుచేసిన వంట యొక్క ఆరోమా వాసన కంటే ఆయిల్ స్మెల్ వచ్చిందంటే, ఇక ఆరోజు ఆ లంచ్ బాక్స్ అలాగే ఇంటికి రిటర్స్ రావల్సిందే.
ఎందుకంటే ఆ వాసన వెనుక ప్లాస్టిక్ తో తయారు చేసిన డబ్బాయే. ప్లాస్టిక్ లో ఉండే కొన్ని రసాయనాలు ఆ బాక్స్ లో నింపే పదార్థాల నుండి వాసనలు పూర్తిగా శోషనం చేసుకోగలిగే శక్తి అందులో ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ లచ్ బాక్స్ లోని వెజిటేబుల్ ఆయిల్ వాసనను తొలగించడం వీలులేనంతగా ఒక సమస్యాత్మక వాసన కలిగి ఉంటుంది. లంచ్ బాక్స్ లో ఈ ఆయిల్ వాసనను వదిలించడం చాలా సులభం అయితే అందుకు కొద్దిగా టైమ్ తీసుకుంటుంది. అందుకు కొన్ని మార్గాలు ఈ క్రింది విధంగా ఇవ్వబడ్డాయి...

నివారణ: లంచ్ బాక్స్ నుండి ఆయిల్ స్మెల్ రాకూడనుకుంటే మొదట దాన్నిరాకుండా నివారించేందుకు ఒక సులువైన మార్గం ఉంది. ప్లాస్టిక్ తో తయారుచేసిన లంచ్ బాక్స్ లనుండి పూర్తిగా వాసనను నివారించాలంటే ఆ డబ్బలను ఆరుబయట ఎండలో కొంత కాలం ఉంచాలి. మళ్ళీ తిరిగి రాత్రి వాటిని లోపలికి తీసుకు రావడం వల్ల వాసన తొలగించబడి ఉంటుంది. ఇలా లంచ్ బాక్స్ లను ఉపయోగించన ప్రతి రోజూ ఈ పద్దతినే అనుసరించండి మంచి ఫలితం ఉంటుంది.
ఎయిర్ డ్రై: ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ల్లో వాసనను వదిలించడానికి ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. ప్లాస్టిక్ మెటీరియల్ ను గాలిలో ఆరుబయట ఆరబెట్టాలి ముఖ్యంగా నేలమీద పరిచి పూర్తి వాసన పోయే వరకూ అలాగే బయటను ఆరనివ్వాలి.
న్యూస్ పేపర్ పద్దతి: హాట్ సోప్ వాటర్ తో లంచ్ బాక్స్ ను పూర్తిగా శుభ్రం చేసి, తర్వాత వాటిని పూర్తిగా తడిఆరేలా బయట ఎండలో కానీ, లేదా నీడలో కానీ ఉంచి తర్వాత బాక్స్ లోపల కొంత న్యూస్ పేపర్ ను చుట్టు మూత టైట్ గా వేసి ఒకటి రెండు రోజులు అలాగే ఉంచాలి. రెండు రోజుల తర్వాత పేపర్ ను తొలగించి తర్వాత ఫిల్ చేసి ఇవ్వొచ్చు. వాసన పూర్తిగా తొలగి పోయినట్లైతే వాటర్ తో కడిగి తర్వాత ఆహారం నింపాలి.
వెనిగర్: ప్లాస్టిక్ డబ్బాల్లో వాసనను తొలగించడానికి వెనిగర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకు వెనిగర్ మరియు వాటర్ మిక్స్ ప్లాస్టిక్ కంటైనర్ లో నింపి కొద్ది సమయం అలాగే ఉంచాలి. కొద్ది సమయం తర్వాత కడిగేసి మళ్ళీ ఒక సారి ప్రయత్నించవచ్చు.
రీప్లేస్: అనుకోకుండా, ప్లాస్టిక్ డబ్బాలో వాసన చాలా స్టాంగ్ గా ఉన్నట్లైతే, ప్లాస్టిక్ డబ్బాను మార్చండి. ఇది ఒక సులభమైన మార్గం. ఆయిల్ స్మెల్ ను నిర్మూలించడానికి ప్లాస్టిక్ కాకుండా ఫైబర్ కంటైనర్ ను ఎంపిక చేసుకోండి.



Click it and Unblock the Notifications
