Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
యజమానులను అనుకరించే కుక్కలు!
Pet Care
oi-Nageswara
By B N Sharma

ఈ అధ్యయనంలో కుక్కలకు ప్రాధమికంగా తమ తల లేదా పంజాతో ఒక స్లైడింగ్ డోర్ తెరవటం శిక్షణనిచ్చారు. కుక్కలు తమ యజమానులు డోర్ ను తలతో తెరిస్తే, అవి కూడా తమ తలతోను, కాలితో తెరిస్తే తమ కాళ్ళతోను తెరవటం మొదలుపెట్టాయట.
యజమాని తెరచినట్లు కాక వేరే విధంగా తెరిస్తే, ఆహారం బహుమతిగా ఇస్తామన్నప్పటికి అవి వేరే విధంగా ఆచరించక తమ యజమాని ఎలా ఆచరిస్తే అవి అదే విధంగా అనుకరిస్తున్నాయని, వీటికిచ్చే శిక్షణలో మానవుల ప్రభావం వాటి అనుకరణలో ప్రధాన అంశంగా వుందని, అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్టడీని తాజాగా రాయల్ సొసైటీ జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Dogs imitate owners automatically! | ఉస్కో...అంటే ...ఉస్కో నే! తక్కువేం లేదు!
Story first published: Tuesday, December 6, 2011, 15:51 [IST]
Other articles published on Dec 6, 2011



Click it and Unblock the Notifications