Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అమితంగా ప్రేమించే పెంపుడు కుక్క కంఠాభరణం!

ఇప్పటిదాకా పెంపుడు కుక్కలకు వేసే లెదర్ లేదా రబ్బర్ బెల్టుల స్ధానంలో రాళ్ళు పొదిగిన బెల్టులు తయారవుతున్నాయి. ఇవి కొద్దిపాటి తేడాతో రంగీలా చిత్రంలోని ఊర్మిళా మటోడ్కర్ మెడలో ధరించిన నెక్లెస్ లను పోలి వుంటున్నాయి. వీటి ఖరీదు వేలల్లో వున్నప్పటికి, కనీసం ఒక వేయి పెట్టినా అందమైన రాళ్ళు పొదిగిన కాలర్ ఒకటి అరలక్ష పెట్టి కొన్న మీ పెంపుడు కుక్కకు అందంగాను, దానిని బయటికి తీసుకు వచ్చి నడిపిస్తున్న మీకు స్టేటస్ సింబల్ గాను వుంటుంది.
కుక్కలకు డిజైనర్ ఆభరణాలు పాతవే. దేశంలోని బెస్ట్ డిజైనర్ రీతు బేరి పెంపుడు కుక్కలకు జాకెట్లు, బ్యాగులు, కాలర్లు, మొదలైనవి ఎపుడో తయారు చేశారు. మగ, ఆడ కుక్కలకు వేరు వేరుడిజైన్లతో వున్నాయి కూడాను. కుక్కల బ్యూటీ పార్లర్లలో లేదా ఇతర ఆన్ లైన్ స్టోర్స్ లో ఈ ప్రత్యేక ఆభరణాలు దొరుకుతాయి. ఈ కుక్కల నెక్లెస్ లు, వాటిపట్ల ఎంతో అనురాగాన్ని, ఆప్యాయతలను ప్రదర్శించే కుక్కల యజమానులను ఎంతో ఫ్లాట్ చేసేస్తున్నాయంటే నమ్మశక్యం కానంత అని చెప్పక తప్పదు.



Click it and Unblock the Notifications
