Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
కుక్కలకు సహజ ఆహారం!

1. కుక్కలకు ఇచ్చే ఆహారంలో కనీసం 50 శాతం ఉడికించిన లేదా వండిన గింజ ఆహారం వుండాలి. బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బార్లీ, మిల్లెట్ మొదలైనవి సూచించదగినవి.
2. కేరట్లు, బ్రొక్కోలి, కాలీఫ్లవర్, మొదలైనవి ప్రధాన ఆహారంతో కలిపి ఇవ్వవచ్చు. కుక్కలు పెద్దవి అయితే వెజిటబుల్ మిక్స్ ఇవ్వవచ్చు.
3. పప్పీల ఆహారం. వీటికి ప్రొటీన్లు కనీసం 25 శాతం వున్న ఆహారాన్నివ్వాలి. ఇది వాటి ఎదుగుదలకు తోడ్పడుతుంది. పచ్చి మాంసాన్ని వుడక పెట్టి లేదా దున్న మాంసం, చికెన్, గుడ్లు, టర్కీ, పోర్క్ మొదలైనవి కూడా పెట్టవచ్చు.
4. కుక్కలకు వారానికి ఒకరోజు దున్నపోతు కాలు ఎముక నివ్వాలి ఇది వాటి నోటికి, పళ్ళకు నమలటానికి మంచి వ్యాయామంగా వుంటుంది. నోటి వ్యాధులనుండి రక్షించుకోటానికి కుక్కలకు ఎముకలు పెట్టాలి.
5. ఉడికించిన కోడి గుడ్లు కుక్కలకు మంచిది. వాటిలో వుండే తెల్ల సొన ఎపుడైనా పెడుతూండాలి.
6. చేపను కూడా ఆహారంలో ఒక భాగంగా ఇవ్వవచ్చు. దీనిలో మంచి విటమిన్లు, కాల్షియం వుంటాయి. కొద్ది మాంసంలో అన్నం లేదా కూరలు కలిపి సంతులిత ఆహారంగా ఇవ్వవచ్చు.



Click it and Unblock the Notifications
