Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ఆస్తులు సంరక్షించే 5 తెలివైన కుక్క జాతులు!

1. బోర్డర్ కూలీ - ఇది సైజులో జర్మన్ షెప్పర్డ్ కుక్కను పోలి వుంటుంది. చాలా తెలివైనది. ఇవి ఇంగ్లండ్, స్కాట్లాండ్ దేశాలలో విరివిగా వుంటాయి. దీనికి అధిక శారీరక శ్రమ కావాలి.
2. పూడుల్ - ఈ జాతి కుక్కలు కూడా చాలా తెలివైనవి. యజమాని ఏం చెప్పినా వెంటనే గ్రహిస్తాయి. ఇవి డెలికేట్ అయినప్పటికి చాలా చురుకుగా వుంటాయి. వీటికి కూడా శారీరక శ్రమ కావాలి.
3. జర్మన్ షెప్పర్డ్ - చాలా బలమైన కుక్క జాతి. శక్తివంతంగా పోరాడుతుంది. శిక్షణకు బాగా స్పందిస్తుంది. వాసన పసిగట్టడంలో చాలా గట్టివి కనుకనే మిలిటరీ, పోలీసు వ్యవస్ధలలో వీటికి శిక్షణనిస్తారు.
4. గోల్డెన్ రిట్రీవర్ - ఎంతో తెలివైన కుక్క. ఏ వస్తువు కావాలన్నా తెచ్చి అందిస్తుంది. బాగా అర్ధం చేసుకుంటుంది. వీటికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలతో కలసి బాగా ఆడతాయి. తెలివితోపాటు అందం ఆకర్షణ కూడా వున్నాయి.
5. డాబర్ మాన్ - మనిషికి మంచి మిత్రుడు అంటే ఈ కుక్కనే చెప్పాలి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎపుడూ దేవ దూత లా కాపాడుతుంది. దొంగలంటే చాలు పోరాడుతుంది. శిక్షణకు బాగా స్పందిస్తుంది. బొచ్చు తక్కువే కాబట్టి మెయింటెనెన్స్ కూడా తేలికగా వుంటుంది.



Click it and Unblock the Notifications
