Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
ఇంట్లో పెంచుకొనే పెట్స్ కి మాంషాహారం తప్పనిసరా...?

అయితే పాలు, పాల ఉత్పత్తులను పెట్టకపోవడమే మంచిది. పప్పు, జొన్నలు, గోధుమ, వరి అన్నం, సోయా వంటి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. కుక్కలకు అని మాత్రమే కాదు ఏ జంతువుకైనా సరే డైరీ ప్రోడక్ట్స్ మంచివి కాదు. ఇక... ఎంత పెట్టాలి... అంటే అది తినగలిగినంత మాత్రమే పెట్టాలి. ప్రేమ ఎక్కువై, ఎక్కువ తినిపించే అలవాటు చేయకూడదు. పెట్ ఆకలి దాని వయసు, సైజు, వ్యాయామాన్ని బట్టి ఉంటుంది.
పెట్ నిద్ర వేళలు ఎలా ఉంటాయి? ఎన్ని గంటలు నిద్రపోతే సరిగ్గా ఉన్నట్లు? వయసును బట్టి నిద్రించే సమయం పెరుగుతుందా? ఇలా అనేక రకాల జంతువులు సాధారణంగా మనకంటే ఎక్కువ సేపు పడుకుంటాయి. అది కూడా పగలు పడుకుని రాత్రిపూట అలర్ట్‌గా ఉంటాయి. ఇంటి కాంపౌండ్ అలవాటు చే'స్తే, ఆ కాంపౌండ్‌లోనే అప్రమత్తంగా ఉండి రాత్రంతా తిరుగుతూ ఉంటాయి.
కొంతమంది తమతోనే నిద్రపుచ్చుకునే అలవాటు చేసుకుంటారు. అలా అలవాటు చేస్తే అలాగే పడుకుంటాయి. అలా పడుకున్నప్పటికీ మొద్దు నిద్ర పోవు, అలర్ట్‌గానే ఉంటాయి. పప్పీగా ఉన్నప్పుడు రోజులో ఎక్కువసేపు నిద్రపోతాయి, ఏడాది నిండేటప్పటికి పది నుంచి పన్నెండు గంటలు నిద్రపోతాయి. ఈ విషయంలో కూడా ఒకరికీ మరొకరికీ కొద్దిపాటి తేడాలున్నట్లే పెట్‌లకూ నిద్ర సమయాల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు సాధారణమే.



Click it and Unblock the Notifications
