Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
జెన్ మాస్టర్ బంజాన్ జ్ఞానం పొందుట!
Short Story
oi-Saraswathi
By Sindhu

ఒకసారి జెన్ మాస్టర్ బంజాన్ మార్కెట్ లోని ఒక వీధిగుండా నడుస్తున్నాడు. అదే సమయంలో అతను ఒక కసాయివాడికి, వాని ఖాతాదారుకు మధ్య నడిచిన సంభాషణ వినటం జరిగింది.
‘‘నాకు ఉత్తమమైన మాంసం కావాలి. కనుక మంచి మాంసం ఇవ్వు '' అని ఖాతాదారు కసాయివాడిని అడిగాడు. కసాయివాడు అపుడు ‘‘నా దుకాణంలోని మాంసం అంతా కూడా మంచి నాణ్యతగలదే ఒక్క ముక్క కూడా నాణ్యత లేనిది నావద్ద లేదు'' అని జవాబిచ్చాడు.
ఈ సంభాషణ విన్న బంజాన్ జ్ఞానం పొందాడు.
Comments
English summary
Banzan's Enlightenment | జెన్ మాస్టర్ బంజాన్ జ్ఞానం పొందుట!
Story first published: Tuesday, July 3, 2012, 11:46 [IST]
Other articles published on Jul 3, 2012



Click it and Unblock the Notifications
