Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మానవత్వాన్ని చాటుకొన్నసైనికులు
Short Story
oi-Saraswathi
By Sindhu

ఒకసారి ఒక యుద్ధంలో పాల్గొన్న కొందరు జపనీస్ సైనికులు గసన్ ఆలయాన్ని తమ ప్రధాన కార్యాలయంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకోసమే ఆ సైనికులు అక్కడ పనిచేయ దలచుకొన్నార్. అదే సమయంలో గసన్ తన వంటవాడికి ఇలా ఆర్డర్ వేశాడు "మనం తినే సాధారణ ఆహారాన్నే ఆ అధికారులకు కూడా వడ్డించు" అని. గసన్ మాటలు విన్న ఆ సైనికులు కోపంతో ఊగిపోయారు.
ఆ సైనికుల్లో ఒకరు గసన్తో ఇలా చెప్పారు: "మమ్మల్ని మీరేమనుకుంటున్నారు? మన దేశం కోసం మా ప్రాణాలను సైతం త్యాగం చేసే సైనికులం మేము. మమ్మల్ని మరింత మంచిగా ఎందుకో చూసుకోరు?"
అప్పుడు గసన్ వారితో ఇలా అన్నారు: "మీరు మమ్మల్ని ఏం అనుకుంటున్నారు? మేము కూడా సైనికులమే, అందరినీ రక్షించాలనే మానవత్వపు లక్ష్యంతో కూడుకున్న సైనికులం". అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
Comments
English summary
Fighters Of Humanity | మానవత్వాన్ని చాటుకొన్నసైనికులు
Story first published: Monday, September 17, 2012, 16:36 [IST]
Other articles published on Sep 17, 2012



Click it and Unblock the Notifications