Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్పైడర్ అండ్ మోంక్-జెన్ స్టోరీ

తను ధ్యానం చేసుకునే సమయంలో తన ఒడిలో ఓ కత్తి పెట్టుకుని ధ్యానం చేయాలని భావిస్తున్నాని, అప్పుడు సాలీడు కనిపించినట్లయితే దానిని చంపేస్తానని విద్యార్థి గురువుతో అన్నాడు. అయితే, గురువు మాత్రం విద్యార్థి ఆలోచనకు వ్యతిరేఖంగా సలహా ఇచ్చాడు. ఇలా చేయడానికి బదులు, మెడిటేషన్ చేసేటప్పుడు సాలీడు కనిపించినట్లయితే, దాని నడుముపై సుద్ధముక్కతో "X" గుర్తును వేయమని, ఆ తర్వాత వచ్చి చెప్పమని గురువు సలహా ఇచ్చాడు.
మరుసటి రోజు విద్యార్థి ఎప్పటి మాదిరిగానే ధ్యానం చేసుకుంటుండగా, సాలీడూ మరోసారి తన కళ్ల ముందు ప్రత్యక్షమైంది. గురువు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో, సదరు విద్యార్థి సాలీడును చంపేయాలన్న ఉద్రేకాన్ని తగ్గించుకుని, గురువు ఉపదేసించినట్లుగా దాని నడుముపై "X" గుర్తును వేశాడు. అనంతరం గురువును కలిసి విషయం చెప్పాడు, అప్పుడు గురువు విద్యార్ధి చొక్కాను కొద్దిగా పైకెత్తి తన నడుమును చూసుకోమన్నాడు. విద్యార్థి నడుముపై "X" గుర్తు వేయబడి ఉంది.



Click it and Unblock the Notifications